NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ap Assembly: ఏపీ బడ్జెట్ పై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సెటైర్లు..!!

Ap Assembly: రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం 2021-22 బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ నాయకుడు చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ బడ్జెట్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సెటైర్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం చూస్తే అంకెల గారడీ తప్ప బడ్జెట్ లో పెద్ద అద్భుతాలు ఏమీ లేవని.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి.. రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నట్టు హంగామా చేస్తున్నారని మనోహర్ విమర్శల వర్షం కురిపించారు.

Nadendla Manohar seeks support from farmers for Pawan Kalyan's one-day hunger strike on December 12

రాష్ట్రంలో ప్రజలు తమ ప్రాణాలు కాపాడాలని రోదిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ని పొగడటానికి మంత్రులు కొటేషన్లు మరియు పద్యాలు అసెంబ్లీలో చదవటం దారుణమని విమర్శించారు. అదే రీతిలో వైద్యనిపుణులు దేశంలో ఈ ఏడాదిలోనే  థర్డ్ వేవ్ ముప్పు ఉందని చెబుతున్నారు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాలన విషయంలో ప్రభుత్వం విఫలమైందని అది మీకు కనబడటం లేదా అంటూ ఎద్దేవా చేశారు.

 

సంక్షేమం విషయంలో భారీగా కార్యక్రమాలు రాష్ట్రంలో అమలు చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నా గాని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సమగ్ర అభివృద్ధి ఎందుకు జరగడం లేదని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా ఆరోగ్య శాఖకు అధికంగా నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతున్నా మరి బయట కరోనా ఎందుకు కట్టడి కావడం లేదని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరు చూస్తుంటే అంకెల గారడీ తప్ప ఏమీ లేదు అన్నట్టు జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శల వర్షం కురిపించారు.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella