NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan: అసెంబ్లీలో ప్రాణం విలువ అంటే ఏంటో నాకు బాగా తెలుసు భావోద్వేగానికి గురైన జగన్..!!

Ys Jagan: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నిండు అసెంబ్లీలో తనకు ప్రాణం విలువ అంటే ఏంటో బాగా తెలుసు అంటూ గతం లోకి వెళ్లారు. తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన సమయంలో .. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది మరణించారు వారిని ఓదార్చడానికి అప్పట్లో ఓదార్పుయాత్ర చేసినట్లు జగన్ గుర్తు చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు పడుతూ ఉండటం తో.. తెలుగు రాష్ట్రాలలో ఏ రాజకీయనాయకుడు చేయని రీతిలో ఓదార్పుయాత్ర చేసినట్లు వైయస్ జగన్ పేర్కొన్నారు.

CM YS Jagan satirical comments on TDP chief in AP Assembly

ఇక ఇదే రీతిలో సభలో మాట్లాడుతూ ప్రాణం విలువ తెలుసు కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీలో సమూలంగా అనేక మార్పులు తీసుకు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వర్తింపు చేసేలా చాలా కమిట్మెంట్ తో ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు జగన్ స్పష్టం చేశారు. ఇదే ఆరోగ్యశ్రీలో వైసీపీ పార్టీ అధికారంలోకి రాకముందు కేవలం వెయ్యి రోగాలకు మాత్రమే .. ఈ పథకం వర్తించే పరిస్థితి ఉండేదని కానీ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక 2400 రోగాలకు ట్రీట్మెంట్లు ఆరోగ్యశ్రీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు జగన్ స్పష్టం చేశారు.

 

ఏదిఏమైనా ఆరోగ్యశ్రీ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు అసెంబ్లీలో జగన్ తెలియజేశారు. ఇదే సమయంలో అనేక విషయాల గురించి మాట్లాడిన జగన్.. గాలిని కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని  రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొరత రాష్ట్రంలో లేకుండా రాబోయే తరాలకు ఇలాంటి సమస్య రాకుండా శాశ్వతంగా మీ సమస్యకు పరిష్కారం ఇచ్చే రైతులు అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. 

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N