NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana Formation day celebrations: నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Telangana Formation day celebrations: కరోనా పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నేడు నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రగతి భవన్ లో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ పాల్గొని జెండా ఎగురవేసి వందనం చేశారు. తొలుత గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి కేసిఆర్ నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సిరిసిల్లలో మంత్రి కేటిఆర్, సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు జాతీయ జెండా ఎగురవేశారు. స్థానికంగా ఉన్న అమరవీరుల స్తూపాల వద్ద మంత్రులు నివాళులర్పించారు.

Telangana Formation day celebrations:
Telangana Formation day celebrations

Read More: CBSE Class 12 Exams: పిఎం మోడీ కీలక నిర్ణయం..జగన్‌కు షాక్..!!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర సహజ వనరులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను కలిగి ఉందని కొనియాడారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి, స్వయం సమృద్ధి సాధించాలని కోరుతున్నట్లు వెంకయ్య చెప్పారు. దేశంలో తన వంతు పాత్రను రాష్ట్రం కొనసాగించాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.

కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్వీట్ లో రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు విభిన్న సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju