NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: అమూల్‌ కు ఏపి హైకోర్టు నోటీసులు..ప్రభుత్వానికి మరో షాక్..!!

AP High Court: గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థతో ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎంవోయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టింది.

AP High Court ordered not spend ap govt money to amul
AP High Court ordered not spend ap govt money to amul

Read More: Murder: భార్య, కుమారుడుపై గొడ్డలితో దాడి..! భార్య మృతి, కుమారుడి పరిస్థితి విషమం – కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

రఘురామ తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. దీనిపై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు, గుజరాత్ లోని అమూల్ కి నోటీసులు జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. అముల్ త కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఎలాంటి నిధులను ఏపి ప్రభుత్వం ఖర్చు చేయవద్దని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

ఏపిడీడీఎఫ్ ఆస్తులను లీజు పద్ధతిలో అమూల్ సంస్థకు బదిలీ చేస్తూ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం చట్ట విరుద్ధంగా ప్రకటించి రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella