NewsOrbit
న్యూస్ హెల్త్

sleeping time: నిద్ర పోతున్నప్పుడు మన శరీరం లోపల,బయట జరిగే మార్పులు ఇవే!!

sleeping time:  బాగా అలసిన శరీరం నిద్రపోతే కానీ తిరిగి శక్తి పొందలేదు.  మనం పడుకున్న తర్వాత నిద్రపోతాం. నిద్రలో కలలు వస్తాయిఅని అందరికి తెలుసు. కానీ నిద్ర తర్వాత మన శరీరం లోపల,బయట ఎలాంటి మార్పులు జరుగుతాయి  అని  అడిగితే ఎవరయినా  తెలియదు  అనే సమాధానం చెప్తారు. అయితే ఆ మార్పులు ఎలాంటివో తెలుసుకుందాం.

నిద్రపోయే  సమయంలో శరీరం పని చేయదు కాబట్టి శరీర ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇంకా  ముఖ్యంగా 2.30గంటల సమయంలో శరీరం చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు. నిద్ర సమయంలో రెప్పలు మూసుకున్న కూడా  కళ్లు మాత్రం అటు ఇటూ కదులుతూ ఉంటాయి. అయితే మనం గమనించి చూస్తే  రెప్పలు మూసుకున్న తర్వాత కళ్ళు కదిలిన తర్వాత నిద్ర పడుతుంది.


రోజంతా పనిచేసిన  కండరాలు ఈ సమయంలో విశ్రాంతి ని పొందుతాయి. రాత్రి సమయంలో చర్మం తన మృతకణాలను తొలగించుకోవడం తో పాటుగా కొత్త కణాలను అదే సమయంలో తయారు చేసుకుంటుంది. నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవటం తప్ప  గొంతుకు పెద్దగా పని ఉండదు. కాబట్టి పరిమాణం తగ్గుతుంది. అందుకే  గురక రావడానికి ఇది కూడా ఒక కారణం అని అంటుంటారు.మనం నిద్రపోతున్న సమయంలో హార్మోన్లు ఉత్తేజితమవుతాయి. ఇవి రోజంతా శరీరంలో ప్రసరిస్తున్న కూడా రాత్రి నిద్ర సమయంలో కణాల ఉత్పత్తి చేస్తూ  మార్పిడికి కారణమవుతాయి. మిగతా సమయాల్లో పోలిస్తే నిద్రపోతున్న సమయంలో రోగ నిరోధకత కారకాలు బాగా పనిచేస్తాయి. అయితే, మనం సరిగ్గా నిద్రపోకపోతే అవి సరిగా పని చేయకపోవడం వలన మనకు వ్యాధులు త్వరగా వస్తాయి.

నిద్రపోతున్న సమయంలో నీరు శరీరం నుండి చెమట రూపంలో బయటకు రావడం వలన మనం బరువు కాస్త తగ్గుతాం
నిద్రపోతున్న సమయంలో మనం ఆహారం తీసుకోము  కాబట్టి నోటిలో లాలాజలం ఉత్పత్తి కాదు. ఈ కారణంగా నోటిలో నీటి శాతం తగ్గిపోయి నోరు పొడిబారుతుంది. దీంతో నిద్రనుంచి లేవగానే మనకు దాహం గా  ఉంటుంది.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N