NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

WTC 2021-23: రెండవ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ షెడ్యూల్ ఇదే

india wtc 2021-2023 schedule released

WTC 2021-23: ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ లో భారత్ రన్నరప్ హోదా తో సరిపెట్టుకుంది. ఫైనల్స్ లో న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో పరాభవం చవిచూసిన భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండవ సైకిల్ కు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. 

 

india wtc 2021-2023 schedule released
india wtc 2021-2023 schedule released

జూలై 2021 నుండి 2023 వరకు భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో 6 టెస్ట్ సిరీస్ లను ఆడనుంది. మొదటగా ఆగస్టు 4వ తేదీ నుండి సెప్టెంబర్ 14 వ తేదీ మధ్యలో భారత్ ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తో సైకిల్ మొదలుపెట్టనుండి. 

ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు భారత్ కు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు వస్తారు. సొంతగడ్డపై భారత్ న్యూజిలాండ్ పై మొన్నటి ఫైనల్ లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్ ఉంటుంది.  టి20 ప్రపంచకప్ అయిపోయిన తర్వాత నవంబర్ లో ఈ సిరీస్ జరగవచ్చు. అది అయిపోయిన తర్వాత 2021 డిసెంబర్ నుండి 2022 జనవరి మధ్యలో సౌతాఫ్రికాలో భారత్ మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. 

ఆ తర్వాత సొంతగడ్డపై శ్రీలంకతో మరో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది. 2022 రెండవ అర్థభాగంలో ఆస్ట్రేలియా భారత్ లో నాలుగు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇది భారత దేశంలో జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫి ని గత రెండు సార్లు ఆస్ట్రేలియా పర్యటించి మన జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే.

భారత్ వరల్డ్ ఛాంపియన్షిప్ రెండో సైకిల్ ను బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ తో ముగిస్తుంది. మరి ఈసారి కూడా భారత్ ఫైనల్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది అంటారా..?

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?