NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Kabzaa: కబ్జా చిత్రం నుండి ఉపేంద్ర, సుదీప్ లుక్ రిలీజ్..!!

Kabzaa: కన్నడ రియల్ స్టార్ స్టార్ ఉపేంద్ర, కన్నడ బాద్షా కిచ్చ సుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం కబ్జా.. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో “ముకుందా మురారి” సినిమాలో నటించిన విషయం అందరికీ తెలిసిందే.. ఆర్ చందు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 7 భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది. ఇటీవల ఈ సినిమా నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రివిల్ చేయగా విశేషంగా ఆకట్టుకుంది.. తాజాగా ఈ సినిమా నుంచి ఉపేంద్ర, సుదీప్ ల లుక్ రిలీజ్ చేశారు మేకర్స్..!!

Kabzaa: movie Uppendra and Kichha Sudeep look released
Kabzaa: movie Uppendra and Kichha Sudeep look released

1947 – 1986 కాలంలో పీరియాడికల్ ఫిలింగా ఆ కథాంశం తో నడిచే సినిమా కబ్జా. ఈ సినిమా కథ అండర్ వరల్డ్ మాఫియా డాన్ స్టొరీ తో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రంలో భార్గవ్ భక్షి అనే పాత్రలో కిచ్చ సుదీప్ నటిస్తున్నారు. మాఫియాను అంతం చేసే ఒక పాత్ర ఉపేంద్ర దని తెలుస్తోంది. ఈ సినిమాలో సుదీప్ పాత్ర కొత్తగా ఉంటుందట. ఏజే శెట్టి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!