NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Induvadana: ఇందువదన నుంచి “వడి వడిగా” మెలోడీ సాంగ్ రిలీజ్..!!

Induvadana: వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ఇందువదన..!! ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ వాసుగా, ఫర్నాజ్ శెట్టి ఇందుగా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్, ఇందు – వాసులను పరిచయం చేస్తున్న పోస్టర్స్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.. ముఖ్యంగా గిరిజన యువతి గా కనిపించనున్న ఇందు బోల్డ్ లుక్ నెట్టింట్లో వైరల్ అయింది.. తాజాగా ఈ చిత్రం నుంచి “వడి వడిగా” మొదటి మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్..!!

Induvadana: movie Vadi vadiga melody song out
Induvadana: movie Vadi vadiga melody song out

వడివడిగా పాట లిరిక్స్ ను తిరుపతి జావన రాయగా జావిద్ ఆలీ, మాళవిక ఆలపించారు.. శివ కాకాని అందించిన సంగీతం ఈ పాటకు హైలెట్ గా నిలిచింది. ఎమ్ఎస్ఆర్ దర్శకత్వంలో మహేష్ ఆదుర్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకెటి అందిస్తున్నారు. ఈ చిత్రంలో ధనరాజ్, మహేష్ విట్టా, తాగుబోతు రమేష్, సురేఖ వాణి, పార్వతీశం తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.. తాజాగా విడుదలైన వడి వడిగా పాటకు కూడా సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది.. దీంతో తో ఇందువదన పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.. ఈ సినిమాతో వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N