NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : సలార్ విషయంలో డైరెక్టర్‌కి రిక్వెస్ట్ చేస్తున్నారా ట్రోల్ చేస్తున్నారా..?

Salaar : సలార్ ..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ – పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారట. సినిమాకి సంబంధించిన ఏ చిన్న విషయం లీకైన దర్శక, నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారు. అభిమానులు హర్ట్ అవుతారు. లీక్ రాయుళ్ళతో గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ సినిమాలు ఏకంగా అరగంట సినిమా బయటకి లీక్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమా నుంచి ఇదీ మరీ ఎక్కువైంది. బాహుబలి, విషయంలో కూడా ఇలానే జరిగింది. ఇదంతా ఎవరు చేస్తున్నారనేది పక్కాగా కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. కానీ మన మేకర్స్ కనిపెట్టినా మళ్ళీ మామూలే అయిపోతుంది.

are they requesting salaar director or trolling him...?
are they requesting salaar director or trolling him…?

ప్రభాస్ సలార్ షూటింగ్ మొదలైనప్పటినుంచి లీకులు మొదలయ్యాయి. ఈ సలార్ సినిమాను ఏమాత్రం అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ నమ్మకం ఇండస్ట్రీ వర్గాలలోనూ బలంగా ఉంది. ఇక సలార్ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ 2 సినిమాను మించి హై రేంజ్ లో ఉంటాయని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే వచ్చేసింది. కాగా తాజాగా సలార్ లో ప్రభాస్ మరో లుక్ కూడా బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు వచ్చిన ఫొటో చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది కాదు.

Salaar : యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు రివీల్ చేసి ఉంటారని తెలుస్తోంది.

సలార్ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా ఈ పిక్ ని యూనిట్ సభ్యుల్లో ఎవరో ఒకరు రివీల్ చేసి ఉంటారని తెలుస్తోంది. ఇంతక ముందే ప్రభాస్ బైక్ మీద వెళ్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. వెంటనే ఆ వీడియోను చిత్ర యూనిట్ సభ్యులు డిలీట్ చేయించారు. మళ్లీ ఇప్పుడు ఒక ఫొటో లీక్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. మేకర్స్ జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే ఎలా అని గుర్రుగా ఉన్నారట. ఒకరకంగా దర్శకుడుకి రిక్వెస్ట్ పెడుతూనే ఉన్నారు. అలాగే కొందరు ఫీలవుతూ ట్రోల్ కూడా చేస్తున్నారట. మరి ఈ లీకులు ఎప్పుడు ఆగుతాయో. ఇక ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ తో పాటు ఆదిపురుష్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri