NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ రాజమౌళి స్టోరీ వినిపించడం జరిగిందట.. ఆ సినిమా ఏంటో తెలుసా..??

Pawan kalyan: ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు పవన్ కళ్యాణ్. పవన్ సినిమా రిలీజవుతుందంటే చాలు రికార్డు స్థాయి కలెక్షన్లు రావడం గ్యారెంటీ. అంతమాత్రమే కాకుండా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఆ రీతిగా పవన్ సినిమా రిలీజ్ వాతావరణం రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభావం గట్టిగా ఉంటుంది.

Rajamouli: I can't direct Pawan Kalyan - tollywoodఇదిలా ఉంటే ఎప్పటినుండో పవన్ కళ్యాణ్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే బాగుంటుంది అని సినిమా ప్రేమికులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రాజమౌళికి కూడా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని.. కూడా గతంలో ప్రయత్నాలు చేయటం తెలిసిందే. పంజా సినిమా ఆడియో ఫంక్షన్ లో ఇదే విషయాన్ని రాజమౌళి ప్రస్తావించారు.

Read more: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఇండస్ట్రీ టాప్ నిర్మాత సంచలన కామెంట్..!!

నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీ ఏ అంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఒకానొక టైం లో పవన్ కళ్యాణ్ కి రాజమౌళి స్క్రిప్ట్ వినిపించటం జరిగిందట. అంతా బాగానే ఉన్నా గాని… స్టోరీ విషయంలో పవన్ కొద్దిగా తగ్గటంతో ఆ సినిమా వేరే హీరో చేయడం జరిగిందట. రాజమౌళి దర్శకత్వంలో వేరే హీరో చేసిన సేమ్ ఇదే స్క్రిప్ట్.. సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందట. ఆ సినిమా మరేమిటో కాదు రవితేజ నటించిన విక్రమార్కుడు. ఈ సినిమా స్టోరీ మొదట రాజమౌళి.. పవన్ కి.. వినిపించినట్లు ఆయన రిజెక్ట్ చేయడంతో రవితేజ తో చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టడం జరిగినట్లు తాజా వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. మూడు సంవత్సరాల రాజకీయ రంగంలో ఫుల్ బిజీ అయి.. “వకీల్ సాబ్” తో రీ ఎంట్రీ ఇచ్చి ఇటీవల వరుస సినిమాలు లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుదిరితే రాజమౌళి దర్శకత్వంలో కూడా సినిమా వచ్చే చాన్స్ ఉందని ఫిలిం మేకర్స్ అంటున్నారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?