NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Sreedevi Soda Center: విడుదలకు ముందే “శ్రీదేవి సోడా సెంటర్” కు కాసుల వర్షం..!!

Sreedevi Soda Center: టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ అందర్నీ అలరించడం తో పాటు యూట్యూబ్ లో #1  ట్రెండ్ గా రికార్డు సృష్టించింది..!! తాజాగా ఈ సినిమా విడుదల కాకముందే కాసుల వర్షం కురిపిస్తోంది.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను జి నెట్వర్క్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకుంది..!!

Sreedevi Soda Center: non theatrical rights own Zee with high value
Sreedevi Soda Center: non theatrical rights own Zee with high value

ఈ చిత్రాన్ని కరుణాకర్ దర్శకత్వంలో 70mm బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి నటిస్తోంది. లైటింగ్ సూరి బాబు హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో అలరించనున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నాడు సుధీర్.. ఈ సినిమా సాటిలైట్ డిజిటల్ రైట్స్ జి కొనుగోలు చేసింది. జి నెట్వర్క్ థియేట్రికల్ రైట్స్ కోసం ఏకంగా రూ.9కోట్లు చెల్లించింది. సుధీర్ బాబు కి మంచి మార్కెట్ ఉన్నప్పటికీ శ్రీదేవి సోడా సెంటర్ కు నాన్ థియేట్రికల్ రైట్స్ కు ఇంత భారీ మొత్తం రావడం చాలా పెద్ద  డీల్ గా చెప్పుకోవచ్చు.. ఈ డీల్ తో సినిమా విడుదల కాకముందే లాభాలు  పొందడంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri