NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం హెల్త్

Delta variant: షాక్ః డెల్టా దుంప తెంచుతుంటే ఇంకో వేరియంట్ వ‌చ్చేసింది…

Delta Variant: కరోనా వైరస్ క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి అనేక‌ రూపాంతరాలు చెందుతోంది. కొత్తకొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం డెల్టా వేరియంట్ దుంప తెంచుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతున్న త‌రుణంలో.. దీనికంటే లాంబ్డా వేరియంట్‌ ప్రమాదకరంగా మారింద‌ని నిపుణులు చెప్తున్నారు. డెల్టా కంటే లాంబ్డా వేరియంట్ మరింత ప్రమాదకరమని మలేసియా ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Read More : Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్పుడో తెలిస్తే షాకే..ఎస్‌బీఐ ఏం చెప్తుందదంటే…

ఇది ప‌రిస్థితి…
గత నాలుగు వారాల్లో లాంబ్డా వేరియంట్ ను దాదాపు 30 దేశాల్లో గుర్తించారు. ప్రస్తుతం మరిన్ని దేశాలకు ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాలు భయపడుతున్నాయి. లాంబ్డా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా వైరస్ పుట్టినట్లు మలేసియా ఆరోగ్యశాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. యూకేలో గుర్తించిన లాంబ్డా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ప్రమాదకరమైనదని తెలిపింది. పెరూలో గత రెండు నెలల్లో బయటపడిన కరోనా నమూనాల్లో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది.

Read More: Corona: గుడ్ న్యూస్ఃమ‌న‌కు క‌రోనా ముప్పు త‌క్కువే!

ఈయ‌న మాత్రం రికార్డు..
కరోనా తో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నా.. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్‌తోనో లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్‌తోనో మృత్యువు బారినపడుతున్నారు. కానీ, ముంబైకి చెందిన ఒక వ్యక్తి మాత్రం కరోనా, బ్లాక్ ఫంగస్, ఆర్గాన్ ఫెయిల్యూర్ వీటన్నింటి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యాడు. ముంబైకి చెందిన 54 ఏళ్ల భరత్ పంచల్ అనే వ్యక్తి ఈ రికార్డు సృష్టించారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju