NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Infant Baby: శ్రీకాకుళం జిల్లా అమానవీయ ఘటన..! అప్పుడే పుట్టిన శిశువును కాటికి పంపారు..!!

Infant Baby: శ్రీకాకుళం జిల్లాలో ఆమానవీయ సంఘటన జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును ప్రాణంతో ఉండగానే ఖననం చేశారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన పసికందును కొన ఊపిరితో ఉండగానే గుడ్డ ముక్కలతో చుట్టి ఖననం చేయడానికి కాటికి పంపించారు. కాశిబుగ్గలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన చూపరుల హృదయాలను కలచి వేసింది.

Infant Baby was buried alive Srikakulam district
Infant Baby was buried alive Srikakulam district

Read More: MP RRR Episode: రఘురామపై స్పీడ్ పెంచిన వైసీపీ..! పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తామంటూ స్పీకర్‌కు హెచ్చరిక..!!

విషయంలోకి వెళితే.. నందిగాం మండలానికి చెందిన ఒ మహిళ నెలలు నిండక ముందే ఏడవ నెలలో కాశీబుగ్గలోని ఒ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది.  అసుపత్రి వైద్యులు సిజేరియన్ చేశారు. ఆడపిల్ల పుట్టిందని వైద్యుడు చెప్పారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే పసికందు మృతి చెందింది, పాతి పెట్టాలంటూ బిడ్డ తాలుకూ వ్యక్తులు వేరే వ్యక్తులను పురమాయించారు. వారు ఆ బిడ్డలను తీసుకుని వెళ్లి ఖననం చేసేందుకు గొయ్యి తీస్తుండగా బిడ్డ కదలడం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏమి చేయాలో తెలియని స్థితిలో వారు అలాగే ఉండిపోయారు. కాసేపు పెనుగులాట తర్వాత బిడ్డ కదలడం మానేసింది. దీంతో వారు కూడా చేసేది ఏమి లేక చనిపోయిందని నిర్ధారించుకుని ఖననం చేశారు.

అయితే ఆ వ్యక్తి శిశువును పాతిపెడుతూ ఫోటోలు, వీడియోలు తీశాడు. అవి బయటకు రావడంతో సంచలనంగా మారింది. నెటిజన్ లు, స్థానికులు ఆసుపత్రి తీరుపై మండిపడుతున్నారు. విషయం వైరల్ కావడంతో పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు.

Read More: Lover Suicide Attempt: భగ్న ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం..! సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో..! ఆ తరువాత ఏమైందంటే..?

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju