NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Kollu Ravindra: బ్రేకింగ్..టీడీపీ మాజీ మంత్రి అరెస్టు..! ఎందుకంటే..?

Kollu Ravindra: కృష్ణాజిల్లాలో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు మరో మారు అరెస్టు చేశారు.  మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేస్తున్నారు. ఈ ఆక్రమణల తొలగింపు వ్యవహారం వివాదాస్పదమైంది. టీడీపీ సానుభూతిపరుల దుకాణాలను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు రవీంద్ర ప్రయత్నించారు.

Kollu Ravindra arrest
Kollu Ravindra arrest

ఈ సందర్భంలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితులకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు భైటాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసి అక్కడ నుండి తరలించారు.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N