NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ చేయాల్సిన సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్..??

Prabhas: “బాహుబలి” సినిమా తో ప్రభాస్ చాలా వరకు హై బడ్జెట్ సినిమాలు ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఉన్నాయి. సరిగ్గా ఇదే తరహా బడ్జెట్ లో.. ప్రభాస్ దగ్గరికి వెళ్లిన కథ.. అతడు రిజెక్ట్ చేయడంతో ఆ స్టోరీ తో ప్రస్తుతం పవన్కళ్యాణ్ చేస్తున్నట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. మేటర్ లోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో చారిత్రాత్మక నేపథ్యంలో మొగలుల సామ్రాజ్యం కాలంనాటి స్టోరీ “హరిహర వీరమల్లు” సినిమా స్టోరీ మొదట ప్రభాస్ కి క్రిష్ వినిపించటం జరిగిందట.

Power Star Pawan Kalyan In & As Hari Hara Veera Mallu, #PSPK27 Team Reveals

ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో సేమ్ అదే స్టోరీ క్రిష్ పవన్ కళ్యాణ్ కి వినిపించగా వెంటనే ఓకే చేయడం జరిగింది అని టాక్. అయితే పవన్ కళ్యాణ్ కోసం సినిమాలో కొద్దిపాటి స్టొరీ చేంజ్ చేసినట్లు సమాచారం. ప్రభాస్ యొక్క చిత్రమే మాత్రమే కాక రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అదే రీతిలో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా.. బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ నటిస్తున్న యానిమల్ అనే సినిమా.. స్టోరీలు మొదట ప్రభాస్ వినటం ఆ తర్వాత అతను రిజెక్ట్ చేయడంతో ఈ హీరోలు ఈ సినిమాలో చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్.

Read More: Prabhas: డిటెక్టివ్ క్యారెక్టర్ చేయబోతున్న ప్రభాస్..??

“హరిహర వీరమల్లు” సినిమా లో యాక్షన్ సన్నివేశాలు డైరెక్టర్ క్రిష్ ఓరేంజ్ లో ప్లాన్ చేయడం జరిగింది. గుర్రపు స్వారీ తో కత్తియుద్ధాలు లతోపాటు మల్ల యుద్ధాలు నేపథ్యం కలిగిన ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ దొంగ పాత్ర చేస్తున్నట్లు సమాచారం.  

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?