NewsOrbit
న్యూస్ సినిమా

Rashikhanna : కోలీవుడ్‌లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ దూసుకెళుతున్న రాశిఖన్నా

Rashikhanna : కొంతమంది హీరోయిన్స్ వరుసగా క్రేజీ మూవీస్ చేసే అవకాశాలు అందుకుంటారుగానీ స్టార్ డం మాత్రం దక్కించుకోలేరు. అలాంటి వారిలో బబ్లీ బ్యూటీ కూడా రాశిఖన్నా కూడా ఒకరు. ఈమె తెలుగులో ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్రాస్ కేఫ్ సినిమాతో హీరోయిన్ గా మారిన రాశిని చూసి తెలుగు మేకర్స్ అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాతో అమ్మడు బాగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు తాను మల్టీ ట్యాలెంటెడ్ అని డెబ్యూ సినిమాతో ప్రూవ్ చేసింది.
కెరీర్ ప్రారంభం నుంచి రాశికి పెద్దగా బ్రేక్ రాకుండానే సినిమా అవకాశాలు వచ్చాయి.

rashikhanna is giving glamour treat in kollywood
rashikhanna is giving glamour treat in kollywood

ఇక రాశితో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి చూపించారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, గోపీచంద్, రాం, సాయి ధరం తేజ్..ఇలా చాలా మంది హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు సక్సెస్ అయినప్పటికీ స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. ఈమె గత చిత్రం సాయి ధరం తేజ్ – మారుతి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి రోజు పండుగే. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో రూపొందుస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తోంది. అలాగే అక్కినేని నాగ చైతన్య – విక్రం కె కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న థాంక్యూ సినిమాలో నటిస్తోంది.

Rashikhanna : రాశిఖన్నా తాజాగా నటించిన కోలీవుడ్ మూవీ ఆరణ్మయి 3.

అయితే ప్రస్తుతం రాశిఖన్నాకి తెలుగు కంటే తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. దాదాపు 6 తమిళ సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ స్టార్ డం తెచ్చుకునేందుకు గ్లామర్ ట్రీట్ కూడా బాగానే ఇస్తోందట. తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే బాగా క్రేజ్ ఉంటుంది. వాళ్లని అలాగే తన కోలీవుడ్ కెరీర్‌ని దృష్ఠిలో పెట్టుకొని అక్కడ గ్లామర్ అండ్ రొమాంటిక్ రోల్స్ కి సై అంటోంది. ఈ క్రమంలో రాశిఖన్నా తాజాగా నటించిన కోలీవుడ్ మూవీ ఆరణ్మయి 3. ఇందులో త్రిష – హన్సికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. ఆర్యకి జంటగా నటించిన రాశికి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N