NewsOrbit
న్యూస్ సినిమా

Akhanda : అఖండ రిలీజ్ పై డైలమా.. ఈ ఏడాది రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా..?

Akhanda : నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. మిరియాల రవీందర్ రెడ్డి శ్రీ ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలను చేస్తున్నాడు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో పాటు ఇద్దరి పాత్రలకి సంబంధించిన టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. బాలయ్య – బోయపాటిల
కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

dilemma regarding akhanda-release
dilemma regarding akhanda-release

కాగా అఖండ సినిమాను సెకండ్ వేవ్ కి ముందు మే 28న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కాని కరోనా సెకండ్ వేవ్ తో మేకర్స్ అనుకున్న ప్లాన్ మొత్తం తారుమారయింది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకి చేరుకుంది. దీంతో అఖండ సినిమా విడుదల విషయంలో అందరూ ఆసక్తికరమైన చర్చలు సాగుస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం, మహేష్ బాబు సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాయి.

Akhanda : దసరా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ ఈ ఏడాది అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. అల్లు అర్జున్ పుష్ప కూడా ఈ ఏడాదే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ ఆచార్య కూడా ఈ ఏడాది రానుంది. ఇక పవన్ కళ్యాణ్ – రానాల మల్టీస్టారర్ కూడా 2022 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. జస్ట్ డేట్ ఒక్కటి అనౌన్స్ కావాల్సి ఉంది అంతే. అయితే ఈ మధ్యే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. చిన్న సినిమాలు కొన్ని విడుదల కూడా అయ్యాయి. ఇక అఖండ విడుదలకు సిద్దం కావాలంటే మరో నెల పైనే పట్టనుందట. అంటే దసరా సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. చూడాలి మరి మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేయడానికి డేట్ లాక్ చేస్తారో.
.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N