Salman Khan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం రంగంలోకి దిగుతున్న సల్మాన్ ఖాన్..!!

Share

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్ ఎప్పుడైనా తన సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన.. ఆ సమయంలో కచ్చితంగా చరణ్ తో మీట్ అవ్వడం ఖాయం. అదే రైతుల అప్పట్లో చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తుఫాన్ చేసిన సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలు టైం లో సల్మాన్ ఎంతగానో హెల్ప్ చేసినట్లు ఫిలిం వర్గాలలో వార్తలు కూడా వచ్చాయి.

Ram Charan's voice for Salman Khan

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్..”RRR” తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న ట్లు టాక్. ఇదిలా ఉంటే జూలై 31 వ తారీకు సినిమా లో చరణ్ సరసన కియారా అద్వాని నటిస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకి ఈ క్యారెక్టర్ చాలా హైలెట్ అన్నట్టు టాక్.

 

సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడుదల చేస్తున్న నేపథ్యంలో.. హిందీ లో ఈ క్యారెక్టర్ సల్మాన్ అదే రీతిలో తెలుగులో ఓ ప్రముఖ హీరో మిగతా భాషలలో ఆ భాషకు చెందిన హీరోలు తో.. చేయించి ఆలోచనల్లో డైరెక్టర్ శంకర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసం నుండి సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న తమన్ ఇప్పటికే .. చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ కంప్లీట్ చేసినట్లు శంకర్ ఓకే చేసినట్లు ఫస్ట్ సాంగ్ తో … షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Visakha: విశాఖ పరిపాలనా రాజధాని అయిపోయింది..! ఇదిగో సాక్షం..!?

somaraju sharma

కారు గేరు.. టెన్నిస్ కంటే వేరు..! హ్యుందాయ్ లో సో”నయా”..!

bharani jella

ప్రణయ్ ని చంపినందుకు మా నాన్న పశ్చాతాప పడుంటాడు

Siva Prasad