NewsOrbit
జాతీయం ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్ ఆశ‌లన్నీ అడియాస‌లు చేసేసిన కేంద్రం

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కేంద్ర ప్ర‌భుత్వం షాకిచ్చింది. కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న‌పై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 2026 తర్వాతే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ మేర‌కు పార్లమెంటు సాక్షిగా ప్ర‌క‌టించింది.

Read  More : KCR: బీపీ పెరుగుతోంది అంటూ కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం..
ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ఇంటర్-అలియా సెక్షన్ 26(1) ప్రకారం రాజ్యాంగంలోని 170 ఆర్టికల్ ప్రకారం తెలంగాణలోని 119 స్థానాలను 153కి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 175నుంచి 225కి పెంచాలి. ఈ నేప‌థ్యంలో జమ్ముకాశ్మీర్ తో పాటు తెలంగాణలోని నియోజకవర్గాలను ఒకేసారి పునర్విభజన చేస్తుందా అనే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని నియోజకవర్గాలను 2026 తర్వాత పునర్విభజన చేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తుందని తెలిపారు. ఈ లెక్క ప్రకారం 2031 కంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన కాదు. కొత్త అసెంబ్లీ స్థానాలు ఉనికి లోకి రావు అనేది స్పష్టమైంది.

Read more: KCR: టీఆర్ఎస్ నేత‌ల‌కు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్‌

టీఆర్ఎస్ ఏమంటుందంటే…
తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజన చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. కేంద్రానికి మనసుంటే అసెంబ్లీ సీట్ల పెంచేందుకు మార్గం ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్య‌నేత‌ బోయినపల్లి వినోద్ కుమార్ మండిప‌డ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను పెంచేందుకు విభజన చట్టంలో వెంటనే సవరణలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని సెక్షన్ 26 లో సబ్జెక్ట్ అనే పదం తొలగించి.. Not withstanding ( ఏదీ ఏమీ అయినప్పటికీ కూడా ) అనే పదాన్ని చేర్చాలన్నారు. చట్ట సవరణ చేస్తే అసెంబ్లీ సీట్లను పెంచే అవకాశం ఉందని వినోద్ కుమార్ తెలిపారు. చిన్న సవరణతో సరిపోయే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందన్నారు.

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !