NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: కాంగ్రెస్, బీజేపీపై మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు‌..!!

Huzurabad By Poll: హూజూరాబాద్ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అటు బీజేపీ, అధికార టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సీఎం కేసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించడంతో అన్ని పార్టీల చూపు దళిత ఓట్లపై పడింది. మరి కొద్ది రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బరిలో నిలవనున్నారా లేక ఆయన సతీమణి జమున పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తరువాత వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చూస్తుండగా, టీఆర్ఎస్ తన వ్యూహాన్ని మార్చింది.

Huzurabad By Poll: minister harish rao sensational comments
Huzurabad By Poll: minister harish rao sensational comments

తొలుత టీఆర్ఎస్ అభ్యర్థిత్వం కౌశిక్ రెడ్డికి ఖరారు అవుతుందని అనుకున్నారు. ఆ వార్తలు బలం చేకూర్చేలా కౌశిక్ రెడ్డి కూడా తానే టీఆర్ఎస్ అభ్యర్థినంటూ ప్రచారం చేసుకోవడం,  ఆడియో టేప్ వైరల్ కావడంతో కౌశిక్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అనుకున్నారు. అయితే అనూహ్యంగా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంతో టీఆర్ఎస్ బీసీ నేతను రంగంలో దింపనున్నది వార్తలు వచ్చాయి. నియోజకవర్గంలో బీసీ, దళిత సామాజిక వర్గ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు కేసిఆర్ సర్కార్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించింది.

ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకంతో అంతా టీఆర్ఎస్ వైపు నిలవడం జీర్ణించుకోలేక బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు విమర్శించారు. నియోజకవర్గంలో దళిత ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని అందులో భాగంగా దళిత నాయకుడిని ఎన్నికల బరిలో దింపాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయంటూ హరీష్ రావు విమర్శించారు. మరి కొందరు దళిత నేతలను కూడా బరిలో నిలిపితే దళిత ఓట్లు చీల్చవచ్చని బీజేపీ భ్రమపడుతోందని హరీష్ అన్నారు. బీజేపీపై అంత నమ్మకం ఉంటే ఈటల రాజేందర్ మోడీ బొమ్మ కనిపించకుండా ఎందుకు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. మోడీ ఫోటో కనబడగానే పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గుర్తుకు వచ్చి ప్రజలు ఓట్లు వేయరనే ఉద్దేశంతోనే ఈటల తన ఫోటో ను మాత్రమే ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అభ్యర్థి అవుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనబడుతోంది.

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?