NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: మధుమేహం ఉన్నవారు ఈ పొడి అన్నంలో కలిపి తినండి..!!

Diabetes: వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరిని వేదిస్తున్న సమస్య డయాబెటిస్.. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను హెచ్చుతగ్గుల వలన ఇది వస్తుంది.. అయితే ఇది వ్యాధి కాదు సమస్య మాత్రమే.. డయాబెటిస్ టైప్-1, టైప్-2, జేస్టేషనల్, ఫ్రీ డయాబెటిస్ ఇలా చాలా రకాలు ఉన్నాయి.. వీటన్నింటికీ చెక్ మెంతులతో పెట్టవచ్చు.. మెంతులను ఏవిధంగా తీసుకుంటే మధుమేహం అదుపులో పెట్టోచ్చో తెలుసుకుందాం..

Diabetes: remedies to naturally bring down your blood sugar level
Diabetes: remedies to naturally bring down your blood sugar level

మధుమేహం తో బాధపడే వారు మీరు తీసుకునే ఆహారంలో చక్కెర పదార్ధాలు, అధిక కార్బ్ ఆహారాలు, ట్రాన్స్ ఫ్యాట్ ఉండకుండా వీరి డైట్ చూసుకోవాలి.. వీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి వాటిలో మెంతి ఒకటి.. డయాబెటిస్ ఉన్నవారు మెంతి ని ఏదో విధంగా తీసుకోవాలి.. మెంతి కూర, మెంతి గింజలు, మెంతి పొడి ఇలా ఏ రకంగా నైనా వీరి డైట్ లో తీసుకోవాలి.. ముఖ్యంగా మెంతి పొడి ని వీరు తినే అన్నం మొదటి ముద్దలో కలిపి తినాలి. ఇలా నెలరోజులపాటు తింటే ఫలితం మీరే గమనిస్తారు.. మెంతి చపాతీ తిన్నా కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. మెంతి పొడి ని అన్నంలో కలిపి తింటే ఇన్సులిన్ ను కంట్రోల్ చేయవచ్చు..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N