NewsOrbit
న్యూస్ సినిమా

Ananya pande : ఐకాన్ స్టార్‌తో అనన్య పాండే..?

Ananya pande : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ప్రస్తుతం పుష్ప సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా కలిసి 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ లో పుష్ప 1 పూర్తి కానుండగా డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. దాంతో వెంటనే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకురానున్నారట. ఇందుకోసం అక్టోబర్ లేదా నవంబర్ లో ఐకాన్ మూవీకి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

is ananya-pande-with icon star ....?
is ananya-pande-with icon star ….?

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతున్న అల్లు అర్జున్ ఐకాన్ సినిమాను 5 నెలల్లోనే పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇది పూర్తి చేసి మళ్ళీ పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో జాయిన్ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నాడట. ఈ మేరకు ఇప్పటికే దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజుకు సూచించాడట. ఈ క్రమంలో ఐకాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఇదే నేపథ్యంలో ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు హీరోయిన్ వేట మొదలైందట.

Ananya pande : త్వరలోనే ఐకాన్ హీరోయిన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

ఐకాన్ కూడా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తుండగా బాలీవుడ్ మోస్ట్ ఫేమస్ స్టార్ ను హీరోయిన్ గా తీసుకుంటారని సమాచారం. సాహో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్దా కపూర్ నుంచి ప్రస్తుతం పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అనన్య పాండే వరకు పలువురు క్రేజీ హీరోయిన్స్ ను ఐకాన్ ప్రాజెక్ట్ కోసం పరిశీలిస్తున్నారట దిల్ రాజు బృందం. కియారా అద్వానీని కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఐకాన్ హీరోయిన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N