NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: మొత్తం ఎనిమిది మంది అంటూ కుటుంబం గురించి కొత్త విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రంగంలోనూ అదే రీతిలో రాజకీయ రంగంలోనూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం తెలిసిందే. వినాయ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అదేరీతిలో 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేశారు. ఇదే టైం లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్లు సోషల్ మీడియా ని కుదిపేశాయి. చాలామంది ఇండస్ట్రీలో ప్రముఖులు మెగా హీరోలు.. పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Chiranjeevi's Pic with Siblings Pawan Kalyan and Naga Babu Goes Viral on  Social Media

ఇటువంటి తరుణంలో తాజాగా పవన్ కళ్యాణ్ తన కుటుంబం గురించి కొత్త విషయం ఒకటి బయట పెట్టారు. మేటర్ లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ కి ఒక అక్క ఇద్దరు అన్నయ్యలు ఒక చెల్లి అని అందరికీ తెలుసు. మొత్తం ఐదుగురు. ఇదిలా ఉంటే ఐదుగురు కాకుండా ముగ్గురు.. పుట్టడం జరిగిందని.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ.. మరణించడం జరిగిందని.. మొత్తం ఎనిమిది మంది అనే సరికొత్త విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పవన్ బయటపెట్టారు.

 

ఆర్థిక పరిస్థితుల కారణంగానే చిన్ననాటి నుండి పుట్టిన రోజు వేడుకలు.. పెద్దగా ఉండేవి కాదని చెప్పుకొచ్చారు. అయినా కానీ తన తల్లి ఆ రోజు ఏదో ఒకటి ఇష్టమైనది చేసేవారని.. తనకు చేసి పెట్టేవారని చెప్పుకొచ్చారు. కాగా తన దృష్టిలో పుట్టినరోజు అంటే బతికున్న ప్రతి రోజు పుట్టినరోజు అని.. పవన్ పేర్కొన్నారు. చిన్నప్పుడు పుట్టిన రోజు టైంలో తల్లిదండ్రులకు అదేరీతిలో దేవుడికి దండం పెట్టే వాడిని.. కానీ.. పెద్దగా హడావుడి అంటూ ఏమీ ఉండదని చాలా సింపుల్ గా వివరణ పవన్ ఇచ్చారు.

Related posts

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?