NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: తెలంగాణలో సీఎం కేసిఆర్ అసలు లక్ష్యాన్ని బయటపెట్టిన వైఎస్ షర్మిల..!!

YS Sharmila: విద్యా వ్యవస్థను కేసిఆర్ సారు బ్రష్టుపట్టిస్తున్నారని వైెఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైెఎస్ షర్మిల విమర్శించారు. ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా వైెఎస్ షర్మిల విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. వివిధ పత్రికల్లో సమస్యలపై వచ్చే కథనాలకు నిత్యం వైెఎస్ షర్మిల స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తెలంగాణలోని యూనివర్శిటీల్లో ఫ్రొఫెసర్ల కొరతపై వచ్చిన కథనాన్ని షర్మిల పోస్టు చేస్తూ కేసిఆర్ తన ఎజెండాను ఈ విధంగా అమలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. విద్యను ప్రజలకు దూరం చేయడం వల్ల కేసిఆర్ సర్కార్ కు వచ్చే ప్రయాజనాన్ని వివరిస్తూ అందుకే కేసిఆర్ విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తూ తన ఎజెండాను అమలు చేస్తున్నారని షర్మిల వ్యాఖ్యానించారు.

YS Sharmila slams kcr education system
YS Sharmila slams kcr education system

‘చదువు చెప్పేటోడు లేకుంటే చదువుకునేటోడు ఉండడనీ, చదువులేకపోతే ప్రశ్నించే టోడు ఉండడనీ, కొలువులు అడిగేటోడు ఉండడనీ, బడులు బంద్ పెట్టి..యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను నియమించకుండా.. విజ్ఞానాన్ని దూరం చేస్తూ ..KCR గారు .. తన ఎజెండాను 100 కు100 శాతం అమలు చేస్తున్నారు’ అని విమర్శించారు షర్మిల.

రాష్ట్రంలో మొత్తం 11 యూనివర్శిటీల్లో ఏడు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు 100 కు 100% లేరనీ, ఒక్క ఉస్మానియా తప్పితే మిగిలిన వాటిలో 90% బోధన సిబ్బంది ఖాళీనేనన్నారు. యూనివర్సిటీల్లో 2837 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటే, 1867 పోస్టు లను భర్తీ చేయకుండా విద్యా వ్యవస్థను కేసిఆర్ సారు భ్రష్టు పట్టిస్తున్నాడని షర్మిల ట్వీట్ చేశారు.

Read More:

1.MP Komatireddy: కాంగ్రేస్ ఎంపి కోమటిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు..?

2.PDS Rice: ఏపి గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు సంచలన వ్యాఖ్యలు..!!

3.Election commission of India: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇదీ..

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju