NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Garlic: అందుకే వెల్లుల్లి తినమనేది.. నేతిలో వేయించిన వెల్లుల్లి తిన్నారా..

Garlic: వంటింట్లో ఉండే వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే.. దీనిని కూరలలో వేస్తే మంచి రుచిని అందిస్తుంది.. వెల్లుల్లి లో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రో బయల్ గుణాలు ఉన్నాయి ఇవి మన శరీరాన్ని అనేక రకాల వ్యాధులు పడుతుంది శరీరంలోకి వైరస్లు రాకుండా కాపాడుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తుంది.. వెల్లుల్లి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.. అందుకే మన పెద్ద వాళ్లు కచ్చితంగా కూరలలో గాని, నేరుగా గాని వెల్లుల్లిని తినమని చెబుతుంటారు.. మనం ఇప్పటి వరకు వెల్లుల్లిని కూరలలో కానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గా కాని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తినేవాళ్లం.. అయితే ఇలా కాకుండా వెల్లుల్లిని నేతి లో వేయించుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.. నేతిలో వేయించిన వెల్లుల్లి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మీరు కూడా కచ్చితంగా తింటారు.. వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Health Benefits of Garlic: roast in ghee
Health Benefits of Garlic: roast in ghee

Garlic: 4 నేతి వెల్లుల్లిని తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా..!!

వెల్లుల్లిని నేరుగా తినలేము. ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి. అందుకని వీటిని ఏదో ఒకదానితో కలిపి తీసుకుంటూ ఉంటాము. వెల్లుల్లిని నేరుగా తినలేని వారికి ఇప్పుడు చెప్పుకోబోయేది చక్కటి ఆప్షన్. వెల్లుల్లిని చక్కగా పొట్టు తీసే నేతి లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న నేతి వెల్లుల్లి ని ప్రతిరోజు ఉదయాన్నే మూడు లేదా నాలుగు తినాలి. ఇలా తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యూనిటీ సిస్టమ్ ను బూస్ట్ చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను వేగవంతం చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా చర్మ సమస్యలను నివారిస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోగొడుతుంది. వయసు మీద పడి చర్మం ముడతలు పడుతుంటే వాటిని రాకుండా చూస్తుంది. నిత్య యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ప్రతి రోజూ నేతిలో వేయించిన వెల్లుల్లి ని తినడం వలన అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి కాపాడుతుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారు నేతిలో వేయించిన వెల్లుల్లి ని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు నియంత్రణ లోకి వస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి వెల్లుల్లి చక్కగా పనిచేస్తుంది వెల్లుల్లి ని పొట్టు తీసి వాటిని తేనెలో నుంచి తినాలి ఇలా చేస్తే బరువు తగ్గటం సులువుగా బరువు తగ్గుతారు మీ మెదడు పనితీరు వేగవంతం చేస్తుంది. రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. కొవ్వు నిల్వలను బయటకు పంపిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకల ను దూరంగా ఉంచుతుంది. వాన కాలంలో వచ్చే అనేక రకాల ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju