NewsOrbit
న్యూస్

Health: మనకు  ఎంతో ఇష్టమైన  ఈ పనులు,  ఆరోగ్యానికి   చాలా ప్రమాదం  అని తెలుసా ?

Health:  మీకు ఈ అలవాట్లు ఉంటే మానేయడానికి ప్రయత్నం చేయండి.. ఎందుకంటే  ఒక రకంగా ఇది కూడా చెడు అలవాట్ల జాబితాలో ఉంటాయి. స్వీట్ అంటే ఇష్టం లేని వారు  చాలా తక్కువ  మంది ఉంటారు అలా అని మరి ఎక్కువగా  స్వీట్స్   తినడం వలన వయసు పెరిగే కొద్దీ  అనేక రకాల సమస్యలు వస్తాయి. శరీరంలోని ప్రతి అవయవం పైన ఈ ప్రభావం పడుతుంది. అధికమైన  క్యాలరీస్   వల్ల  ఊబకాయ  సమస్య వస్తుంది. లివర్ ప్రాబ్లమ్స్, డయాబెటిస్, పాంక్రియాటిక్ క్యాన్సర్ వంటివి వస్తాయి

జీన్స్ వేసుకోవడం వలన  బాగా బిగుతుగా ఉండి,  లివర్ పై ఒత్తిడి  పడేలా చేస్తుంది,  జీర్ణాశయం సరిగా పనిచేయకపోవడం, కాళ్లల్లో సరిగా రక్తప్రసరణ లేకపోవడం..  గడ్డ కట్టి పోవడం, ఎక్కువ  సార్లు టాయిలెట్ కి వెళ్లాల్సి రావడం వంటి  సమస్యలు వస్తాయి  .
మూత్రం రావడం అనేది   శరీరానికి సహజం గా ఉండే లక్షణం  . కానీ దీనిని మనం బలవంతం గా ఆపడం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. యూరిన్ లో ఉండే బ్యాక్టీరియా వలన  యూరిన్ బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ వచ్చి  ఆ ఇన్ఫెక్షన్ క్రమం గా కిడ్నీలకు  చేరుతుంది. ఫలితం గా కిడ్నీలో రాళ్లు  సమస్యలు కూడా మొదలవుతాయి.


టైం లేదు అని  లేదా సన్నగా అవ్వడం కోసం డైటింగ్ చేయడానికి అని   బ్రేక్ ఫాస్ట్ ను  మానేస్తుంటారు. దీనివల్ల ప్రయోజనం ఉండక పోగా  …    నష్టాలే   ఉంటాయి.   బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే రోజంతా ఏ పని పైన  శ్రద్ధ పెట్టలేరు.     దీనితో పాటు బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో 30  శాతం మందికి ఆస్తమా బారిన పడే  ప్రమాదం ఉంది. ఆడవారికి    పీరియడ్స్  లో ఇబ్బందులు  వస్తాయి.

 

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju