NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fruits: ఈ పండ్లతో గుండె సమస్యలు, క్యాన్సర్ కు చెక్ పెట్టండి..!!

Fruits: మనిషి శరీరంలో గుండె అతి ముఖ్యమైన అవయవం.. దీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది.. ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.. ఈ సమస్యలకు రసాయన మందులతోనే కాకుండా మనం తీసుకునే ఆహారంలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి.. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తీసుకుంటే గుండె సమస్యలు, ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చు.. గుండె, క్యాన్సర్ కు చెక్ పెట్టడానికి ఏ పండ్లు తినాలో ఇప్పుడు చూద్దాం..!!

Reguraly eat this Fruits: to check cancer and heart problems
Reguraly eat this Fruits: to check cancer and heart problems

సిట్రస్ ఫ్రూట్ ఎక్కువగా తినాలి. ముఖ్యంగా సేంద్రియ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది ఎందుకంటే వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో లో ఉన్న సాయన పండ్ల తో పోలిస్తే నలభై శాతం వరకు అధికంగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయని పలు అధ్యయనాలలో తేలింది సిట్రస్ ఫ్రూట్స్ పండ్లలో సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ క్యాన్సర్ యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాలలో నిరూపితమైంది. నిమ్మజాతి పండ్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 50 గ్రాముల నిమ్మరసంలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ సి, కాల్షియం, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.. ఈ పండ్లను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు దరిచేరవని ఇవ్వకుండా చూస్తాయి. ఇవి క్యాన్సర్ కణాల కు వ్యతిరేకంగా పోరాడతాయి. రాస్ బెర్రీ ఫ్రూట్స్ లో పెద్ద ప్రేగు క్యాన్సర్ కణాలు రక్త కణాల పెరుగుదలకు రేటును తగ్గిస్తాయి. ఇవి ఫ్రీరాడికల్స్ పెరుగుదలను క్రమబద్ధీకరిస్తుంది. రాస్ బెర్రీ జ్యూస్ మానవ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మ లో ఫైటో న్యూట్రియంట్స్ మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. రక్తపోటును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి.

Reguraly eat this Fruits: to check cancer and heart problems
Reguraly eat this Fruits: to check cancer and heart problems

తక్కువ మొత్తంలో ఎర్ర ద్రాక్ష ను తీసుకోవడం వల్ల క్యాన్సర్ గుండె జబ్బులు దరిచేరనీయకుండా చేస్తుంది. స్ట్రాబెర్రీలు అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మీ దీర్ఘకాలిక ఆయుష్షును పెంచుతాయి. అరటిపండు అరటి పండులో పొటాషియం, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇవి ప్రేగు కదలికలు, పెద్ద ప్రేగు, కడుపు సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ బారిన పడకుండా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. యాపిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాపిల్ చెక్కు తీసుకోకుండా తింటేనే బోలెడు పోషకాలు అందుతాయి. ఆపిల్ ను ప్రతి రోజూ తింటే గుండెజబ్బులు, క్యాన్సర్, మధుమేహం బారిన పడకుండా కాపాడుతుంది. పైనాపిల్ ను డైటరీ సప్లిమెంట్స్ గా సూచిస్తారు. దీనిలో మ్యాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవటం వలన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అవకాడో ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది గుండె జబ్బులు, పక్షవాతం రాకుండా చేస్తుంది. మామిడికాయలలో విటమిన్స్ సి, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?