NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అవుతూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేసిన సరయూ..!!

Bigg Boss 5 Telugu: సోషల్ మీడియాలో బూతులు మాట్లాడుతూ బాగా పాపులరైన వారిలో ఒకరు సరయూ. డబల్ మీనింగ్ డైలాగులు.. చాలా పచ్చిగా మాట్లాడుతూ గుర్తింపు తెచ్చుకున్న సరియు.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ క్రమంలో హౌస్ లో 100 రోజులు ఉంటాను అని మంచి కాన్ఫిడెంట్ గా అడుగుపెట్టిన సరయూ.. వారం రోజులకే ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మొదటి వారంలో ఎలిమినేషన్ లో నిలిచిన ఆమెకు తక్కువ ఓట్లు రావడంతో.. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో.. సరయూ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో ఆమె హౌస్ నుండి బయటకు వచ్చేసి బిగ్బాస్ స్టేజి మీద నిలబడి.. ఎంతో బాధపడుతూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చాలామందికి తనదైన శైలిలో స్ట్రోక్ ఇచ్చి పడేసింది. ఈ క్రమంలో ఎలిమినేట్ అయ్యాక స్టేజ్ మీద ఉన్న సరయూ నీ… హౌస్ లో ఐదుగురు బెస్ట్ మరియు ఐదుగురు వరెస్ట్ కంటెస్టెంట్స్.. ఎవరో తెలియజేయాలని నాగార్జున సరయూ తో… గేమ్ ఆడించడం జరుగుద్ది. దీంతో ఇదే చాన్స్ అనుకుని ఒక్కొక్కరికి ఇచ్చి పడేసింది.

ముందుగా ఐదుగురు బెస్ట్ కంటెస్టెంట్స్ ఎవరో తెలియజేస్తూ ఎమోషనల్ అవ్వడం జరిగింది. శ్వేతా చాలా క్లీన్ హార్టెడ్ పర్సన్ అని స్వచ్ఛమైనదాని.. పేర్కొంది. మానస్ మంచి కంబ్యాక్ ఇచ్చాడని ప్రియాంక ను ఎక్కువగా మిస్ అవుతున్నాను అని చెప్పింది. అదేవిధంగా విశ్వ ఇంట్లో అన్ని పనులు చేస్తాడని పొద్దున్నుంచి రాత్రి వరకు హౌస్ లో కష్టపడే వ్యక్తి అని అసలు అలసట అనేది ఉండదు అని పేర్కొంది. హమీదా తన బెస్ట్ ఫ్రెండ్ అని కానీ ఆమె ను పెద్దగా పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేశాను అని బాధపడింది. ఇక వరెస్ట్ కంటెస్టెంట్ లుగా సిరి, షణ్ముఖ్, లహరి, సన్నీ, కాజల్ అంటూ సరియు వాళ్ల గురించి సీరియస్ కామెంట్లు చేసింది. హౌస్మేట్స్ అందరి ముందు ఒకలా వెనక మరోల ఉంటూ విల్ అంత గేమ్ ప్లే చేస్తున్నారు అన్నట్టు ఆరోపణలు చేసింది.

 

సిరి, షణ్మఖ్… డిఫరెంట్ స్టార్ట్ జీవిత రావటం జరిగిందని… ముందే బయటంతా ఫిక్స్ చేసుకుని వచ్చారని తెలిపింది. ఆ తర్వాత సన్నీ గురించి చెబుతూ గతంలో ఆయన తో ఒక సినిమా చేయడం జరిగిందని అక్కడ జరిగిన చిన్న సంఘటన తో..ఈగో హర్ట్ అయ్యింది అప్పటినుంచి తాను నా మీద పగ పెంచుకున్నాడు అని.. సరయూ బయట విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలో సన్నీ వదిలేస్తున్నా అలాంటివేమీ లేవని.. చెబుతుండగా సరియు.. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా నువ్వు నా మీద కోపం పెంచుకున్నాడు అని తెలుసు అంటూ మరింత సీరియస్ అయింది. అనంతరం లహరి గురించి మాట్లాడుతూ… భారీ డైలాగులు వేయడం జరిగింది. ” ఏమీ లేని అరిటాకు ఎగిరెగిరి పడుతుందట, అంత ఈగో ఏంటి..? ఆ టోన్ మార్చుకో, పెరగడానికి మనుషులను తోకాల్సిన అవసరం లేదు” అంటూ చాలా గట్టి స్ట్రోక్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత యూట్యూబ్ స్టార్ షణ్ముఖ గురించి చెబుతూ అరె ఏంట్రా ఇది..?? బయట అనుకున్న ఎలా రావద్దు రా..! అయినా సిరిని లేపాక నువ్వు లేద్దామని.. అనుకుంటున్నావా అంటూ ఎటకారం డైలాగులు వేయడం జరిగింది. ఇక కాజల్ కూడా వరెస్ట్ కంటెస్టెంట్ లిస్టులో చేర్చి.. బ్రెయిన్ పెట్టి ఆడాలని సలహా ఇవ్వటం జరిగింది.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju