NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

White Heads: వైట్ హెడ్స్ కి ఈ సింపుల్ చిట్కా తో చెక్ పెట్టండి..!!

White Heads: మచ్చ లేని ముఖం అందం పెంచడంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.. అయితే నేటి ఆధునిక జీవితం, కాలుష్యం కారణంగా అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయి.. అటువంటి సమస్యలో వైట్ హెడ్స్ ఒకటి.. ఇది బ్లాక్ హెడ్స్ లాంటివే.. కాకపోతే ఇవి చర్మ రంధ్రాల ఉపరితలం కింద తెల్లని లేదా పసుపు పచ్చని బొడిపెల్లగా ఉంటాయి.. వైట్ హెడ్స్ ఆక్సిజన్తో చర్చ జరగడం వలన బ్లాక్ హెడ్స్ గా మారిన నల్లగా కనిపిస్తాయి. ఇవి ముక్కు, నుదురు, చెంపల పై ఎక్కువగా కనిపిస్తాయి.. దీంతో ముఖం అందవిహీనంగా తయారవుతుంది.. వైట్ హెడ్స్ సమస్యకు సింపుల్ గా ఈ ఇంటి చిట్కా తో చెక్ పెట్టవచ్చు..!!

 

 

Home remedies for White Heads:
Home remedies for White Heads:

White Heads: వైట్ హెడ్స్ కు చెక్ పెట్టే అద్భుతమైన ఇంటి చిట్కా..!!
ముందుగా ఒక నిమ్మకాయలు తీసుకుని అందులో నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మ తొక్కలను ఒక కప్పు వేడినీటిలో నిమ్మ తొక్కలను వేసి ఒక పది నిమిషాలు అలాగే నానబెట్టాలి. ఇప్పుడు నిమ్మ తొక్కలను వేసి నానబెట్టిన వేడినీరు గోరువెచ్చగా అయ్యాక ఆ నీటితో ముఖం కడుక్కోవాలి. ఇది చర్మం పై పేరుకుపోయిన మృతకణాలను తొలగిస్తుంది. మూసుకుపోయిన చర్మ రంద్రాలను తెరుచుకునేలా చేస్తుంది. ఇప్పుడు నిమ్మరసం పెట్టిన నిమ్మ తొక్క పై కొంచెం ఉప్పు చల్లుకోవాలి. ఈ నమ్మకాలతో వైట్ హెడ్స్ ఉన్నచోట స్క్రబ్ చేసుకోవాలి. ఇది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది స్క్రాప్ చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో మొఖం తుడుచుకోవాలి క్లెన్సర్ తో ముఖం, ముక్కు పై ఉన్న వైట్ హెడ్స్ తొలగించండి. ఇలా కలిపి ఒక సారి చేస్తే చాలు వైట్ హెడ్స్ తగ్గుతాయి.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?