BREAKING:శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం లవ్ స్టోరీ చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి, నాగార్జున స్పెషల్ గెస్ట్ లుగా విచ్చేయనున్నారు.
White Heads: వైట్ హెడ్స్ కి ఈ సింపుల్ చిట్కా తో చెక్ పెట్టండి..!!
ఈ మేరకు మూవీ యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ కూడా వస్తున్నారట. ఇక ఆమిర్‌ఖాన్ టైటిల్ రోల్లో నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగచైతన్య నటిస్తున్న సంగతి విధితమే.
Viral video: షాకింగ్.. తల పైనుంచి వెళ్లిన ట్రాక్టర్.. అయినా బతికాడు.. ఎలాగంటే..?
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!