NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ హౌస్ లో భారీ అగ్గి రాజేసింది. ప్రియా.. లహరి పై చేసిన వ్యాఖ్యలు.. బిగ్ బాస్ హౌస్ లో మాత్రమేకాక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిలతో అబ్బాయిలు తిరగటం తప్పులేదని.. అయితే ఈ గొడవ కి మూల కారణం రవి అంటూ.. నామినేషన్ ప్రక్రియ జరగక ముందు రవి ప్రియ తో లహరి గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో బయటపడటంతో… ఇంటి సభ్యుల మధ్య రవి చిచ్చు పెడుతున్నాడని.. నటరాజ్ మాస్టర్ చెప్పిన దాంట్లో తప్పులేదని నిజంగా హౌస్ కి రవి పెద్ద గుంట నక్క అని నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

మంగళవారం కూడా జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తి కాగా ఎక్కువ పోలైన ఓట్ల పరంగా చూసుకుంటే… మూడో వారం కి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు… శ్రీ రామచంద్ర, మానస్, లహరి, ప్రియా, ప్రియాంక సింగ్. వీరిలో ఎక్కువగా ప్రియా సోమవారం లహరి పై.. చేసిన కామెంట్లతో ఆమె గ్రాఫ్ పడిపోయిందని, కచ్చితంగా ఇంటినుండి ఆమె  వెళ్లిపోవడం గ్యారెంటీ అని జనాలు విశ్లేషిస్తున్నారు.

 

ఏదిఏమైనా మూడవ వారం సీజన్ ఫైవ్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మాత్రం.. ఇంటిలో సభ్యుల మధ్య కొత్త వాతావరణం క్రియేట్ చేసింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే లహరి విషయంలో ప్రియ చేసిన కామెంట్ అదే రీతిలో అంతకుముందు ప్రియా కి వేరే విధంగా లహరి పై రవి చెప్పిన ప్రస్తావన విషయంలో నాగార్జున వీకెండ్ ఎపిసోడు లో ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది ఆడియన్స్ లో సస్పెన్స్ గా నెలకొంది.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju