NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chiranjeevi: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చిరంజీవి హర్ట్ అయ్యారా..!? ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్..!?

Chiranjeevi:  జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న చేసిన సంచలన వ్యాఖ్యలు అటు సినిమా పరిశ్రమ, ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సినీ పరిశ్రమ అనుసరిస్తున్న వైఖరిని పవన్ కళ్యాణ్ తప్పు పట్టడమే కాక సినీ పరిశ్రమలోని పెద్దలందరికీ పరోక్షంగా చురకలు అంటించారు. ఏపీ లోని అధికార పార్టీని టార్గెట్ చేసి దారుణంగా విమర్శలు చేశారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా సినీ పరిశ్రమను అధికార పార్టీ పై ఉసిగొల్పారు. ఏకంగా కళ్యాణ్ తన అన్న చిరంజీవిని ఉద్దేశించి ఎన్నాళ్ళు భయపడుతూ ఉంటారు,మాట్లాడకుండా ఉంటారు, మంచి తనం పనికిరాదు, పోరాడాలి అంటూ సూచనలు చేశారు. అక్కడ ఉన్న సన్నాసి మంత్రి ఒకరు చిరంజీవి అంటే ముఖ్యమంత్రి జగన్ కు సోదరా అభిమానం ఉందని అన్నారని, పనికిరానప్పుడు సోదరభావం ఎందుకంటూ నిట్టూర్పు విడిచాడు.

అదేవిధంగా మోహన్ బాబు ను వైసీపీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. మీరు వైసీపీ పార్టీనే కదా, బంధువు అని చెప్పుకుంటున్నారు కదా, సినీ పరిశ్రమను ఇబ్బందుల పాలు చేసే తీసుకుంటున్న నిర్ణయాల గురించి జగన్ వద్దకు వెళ్లి మాట్లాడండి అంటూ సూచించారు. ఇప్పుడు శ్రీ పరిశ్రమను గుప్పెట పెట్టుకోవాలని చూస్తున్న ప్రభుత్వం రేపు మీ విద్యా సంస్థ మీద కూడా వచ్చే అవకాశముందంటూ సెటైర్ వేశారు. సినీ పరిశ్రమలోని అందరూ ఐక్యంగా ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సినీ పరిశ్రమ వ్యతిరేకంగా ఉన్నాయి అంటూ వైసీపీ ప్రభుత్వం పై, మంత్రి పేర్ని నాని పేరు ప్రస్తావించకుండానే సన్నాసి సన్నాసి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వేదికపై పవన్ కళ్యాణ్ తన స్పష్టమైన వైఖరిని తెలియజేస్తూ ప్రభుత్వంపై సినీ పరిశ్రమ పోరాడాలి అంటూ పిలుపునిచ్చారు.

పవన్ వైఖరి ఇలా ఉంటే సినీ పరిశ్రమ ఏ విధంగా ఆలోచిస్తుంది అన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింట్. అయితే సినీ పరిశ్రమలోని ప్రముఖ హీరోలు, నిర్మాతలు పెద్దలు ప్రభుత్వంపై గొడవకు వెళ్లకూడదని, ప్రభుత్వానికి భజన చేసే ఆలోచనలోనే ఉన్నట్లు కనబడుతుంది. చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్ తదితర ప్రముఖ హీరోలు గానీ నిర్మాతలు గానీ డైరెక్టర్ గాని ప్రభుత్వం ఏమి చేసినా తప్పుబట్టారు. ఏమి మాట్లాడరు. సినీ పరిశ్రమలో ఉన్న లొసుగులు అంటే అనధికార లావాదేవీలు బయటకు రాకుండా ఉండేందుకు నిర్మాతలు ప్రభుత్వంపై గొడవ పెట్టడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సినీ పరిశ్రమను దెబ్బతీసే విధంగా ఉన్నా మాట్లాడ లేని పరిస్థితిలో శ్రీ పెద్దలు ఉన్నారు. సినీ పరిశ్రమలోని హీరోలు ప్రభుత్వానికి భజన చేయడం మానకపోతే రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమ పూర్తిగా సంక నాకిస్తారు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి ఆయన వెనుక నడిచేందుకు సినీ పెద్దలు సిద్ధంగా లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిలకడ మీద నమ్మకం లేక సినీ పరిశ్రమ మొత్తం ఆయన వెనుక నడిచే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినీ పరిశ్రమలో ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అది మాత్రం చెప్పవచ్చు. ఈ తరుణంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న మోహన్ బాబు కానీ నరేష్ తదితరులు వైసీపీకి వ్యతిరేకంగా మారి సినీ పరిశ్రమ మొత్తం ఒకటే, రాజకీయాలతో సంబంధం లేదు, ఎన్నికల సమయంలోనే ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాము అని అనుకుంటే ప్రయోజనం ఉంటుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju