NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sago: రోజుకు 2 చెంచాలు వీటిని తింటే.. నీరసం, కీళ్ల నొప్పులు, రక్తహీనత, అలసట, నిస్సత్తువ పరార్..!!

Sago: సగ్గుబియ్యం దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. పండగ ఏదైనా దీనితో తయారు చేసిన వంటకం కచ్చితంగా ఉండాల్సిందే.. వీటిని కర్ర పెండలం దుంప తో తయారు చేస్తారు. సగ్గుబియ్యం లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.. ప్రతిరోజు రెండు స్పూన్ల సగ్గుబియ్యం కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ తింటారు..!! వీటిని తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..!!

Health benefits of  Regularly take 2 spoons of Sago:
Health benefits of Regularly take 2 spoons of Sago:

Sago: రోజూ రెండు చెంచాల సగ్గు బియ్యం తింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

 

సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని మజ్జిగలో కొద్దిగా ఉప్పు వేసుకొని తాగవచ్చు. లేదంటే పాలు, బెల్లం, సగ్గుబియ్యం కలిపి పాయసం తయారు చేసుకుని తినవచ్చు.. ప్రతిరోజు వీటిని తినటం వలన ఎముకల కండరాలు దృఢంగా తయారవుతాయి. అలసట నీరసం నిస్సత్తువ ఉన్న వారు వీటిని తీసుకుంటే తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కెలోరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి వీటిని చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సగ్గుబియ్యం ను ఉప్మా, కట్ లేట్ గా ఏ విధంగానైనా తీసుకోవచ్చు. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది. సహజ సిద్ధమైన స్వీట్ ను కలిగి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.

Health benefits of  Regularly take 2 spoons of Sago:
Health benefits of Regularly take 2 spoons of Sago:

Sago: సగ్గు బియ్యం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!!

సగ్గుబియ్యం లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలు తింటే వారి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది. పిండం సక్రమంగా ఎదుగుతుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సగ్గుబియ్యం లో ఐరన్, క్యాల్షియం, విటమిన్ కె ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడే వారు సగ్గుబియ్యం పాయసం తీసుకుంటే సమస్య నుంచి త్వరగా బయట పడతారు. సగ్గుబియ్యం తో పాటు బియ్యం కూడా కలిపి వండుకుని తింటే శరీరం లో ఉన్న వేడి తగ్గుతుంది. అధిక వేడి తో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. ఇలా తింటే తక్షణ శక్తిని అందిస్తుంది. ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. సగ్గుబియ్యం తో వడియాలు కూడా పెట్టుకుంటారు.  సగ్గుబియ్యం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా.. మీరు కూడా తిని బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?