NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Big Breaking: హూజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం

Big Breaking: తెలుగు రాష్ట్రాల్లో రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం హూజూరాబాద్, ఏపిలోని బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు , ఫలితాల వెల్లడి. ఈ ఉప ఎన్నికలకు అక్టోబర్ 1వ తేదీన నోటిపికేషన్ విడుదల చేయనున్నారు.

Big Breaking: huzurabad, badvelu by election schedule released
Big Breaking: huzurabad, badvelu by election schedule released

కరీంనగర్ జిల్లా హూజారాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా కారణంగా ఉప ఎన్నిక జరుగుతున్నది. ఇక బద్వేల్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో మృతి చెందారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.  ఈ ఉప ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కాకమునుపే హుజూరాబాద్ లో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేస్తుండగా టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించింది. ఇక ఏపిలోని బద్వెల్ ఉప ఎన్నికలకు టీడీపీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓబుళాపురం రాజశేఖర్ పేరునే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు.  వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది, ఇక హుజూరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడి కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju