NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fruit Juice: ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ తయారు చేస్తున్నారా..!? ఈ తప్పులు చేయకండి..!!

Fruit Juice: పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.. ప్రతి రోజు ఏదో ఒక పండును తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. అయితే ఎక్కువ మంది పండ్లను తినడం కంటే పండ్ల రసాలను తాగడానికి ఇష్టపడుతున్నారు చాలా మంది బయట దొరికే ఫ్రూట్ జ్యూస్ కంటే ఇంట్లో తయారు చేసుకుని తాగడానికి ఇష్టపడుతున్నారు.. అయితే మనం ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్ తయారు చేసుకునేప్పుడు మనకి తెలియకుండానే చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం.. ఆ తప్పులు వాటి లోని పోషక విలువలను పోగొట్టడమే కాకుండా ఆరోగ్యానికి హాని చేస్తున్నాయి.. మనం ఏమేం తప్పులు చేస్తున్నామో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Don't Do these mistakes on making Fruit Juice:
Don’t Do these mistakes on making Fruit Juice:

Fruit Juice: పండ్ల రసాలు తయారు చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి..!!

పండ్ల తయారు చేసేటప్పుడు ముందుగా గుర్తుంచు కోవలసిన విషయం మిక్సర్, జూసర్ రెండు వేడి గా ఉండకూడదు. ఇవి పండ్ల లోని పోషకాలను పోగొడతాయి. ఫ్రెష్ గా పండ్ల రసాలను తయారు చేసుకుని అందులో ఐస్క్రీం లేదా ఐస్ క్యూబ్స్ ఉపయోగించి తాగుతూ ఉంటారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు..

Don't Do these mistakes on making Fruit Juice:
Don’t Do these mistakes on making Fruit Juice:

అప్పటి కప్పుడు తయారు చేసుకునే పండ్ల రసాలను నేరుగా తాగలి. వాటిలో ఏమైనా కలిపితే వాటి లోని సుగుణాలు మన శరీరానికి అందవు. వాటిలో ఉండే పోషకాలు కోల్పోవడమే కాకుండా అవి ఆరోగ్యానికి హాని కూడా చేయవచ్చు. పండ్లరసాలను అప్పటికప్పుడు తయారుచేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇలా తాగడం వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది పండ్లరసాలను తయారు చేసి వాటిని ఫ్రిజ్ లో స్టోర్ చేసి ఆ తరువాత ఎప్పుడో తాగుతారు. ఇలా చేయడం వలన పండ్లరసం లోని పోషకాలు తొలగిపోతాయి. ఇలా తాగడం ఆరోగ్యానికి సరైనది కాదు.

Don't Do these mistakes on making Fruit Juice:
Don’t Do these mistakes on making Fruit Juice:

Fruit Juice: ఫ్రూట్ జ్యూస్ లో ఇవి జోడించండి..!!

పండ్ల రసాలు అనగానే ముందుగా పండ్లతో పాటు వేసేది పంచదార.. కొన్ని పండ్లలో సహజసిద్ధంగానే స్వీట్ నెస్ ను కలిగి ఉంటాయి. బయట తెచ్చుకునే పండ్ల రసాలలో ఎలాగూ పంచదార కలుపుతారు. మనం ఇంట్లో తయారు చేసుకునే వాటి లో పంచదార అస్సలు ఉపయోగించకూడదు. ఒకవేళ తియ్యదనం కోసం పంచదార బదులు తేనెను ఉపయోగించండి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Don't Do these mistakes on making Fruit Juice:
Don’t Do these mistakes on making Fruit Juice:

కొన్ని కొన్ని ఫ్రూట్స్ లో విత్తనాలు ఉంటాయి వాటిని ముందుగానే తొలగించాలి. ఇలా తొలగించడం వలన లోని జ్యూస్ రుచిగా ఉంటుంది. లేదంటే ఆ విత్తనాలు కలపడం రసం కాస్త చేదు, వగరు గా అనిపిస్తుంది. అందుకని శ్రమ అయినప్పటికీ వాటి లోని విత్తనాలను తొలగించి ఆ తరువాత జ్యూస్ చేసుకోవడం మంచిది.

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N