NewsOrbit
న్యూస్ సినిమా

Kondapolam Review: ‘కొండపొలం’ మూవీ రివ్యూ

Kondapolam Review: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. అతి సాధారణ నిర్మాణ బడ్జెట్ తో ఎంతో వేగంగా తీసిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

Konda Polam: Can This Weak Trailer Pull The Audience?

కథ:

రవి (వైష్ణవ్ తేజ్) ఒక మామూలు పల్లెటూరు లో గొర్రెల కాపరి కుటుంబానికి చెందినవాడు. అయితే బాగా చదువుకున్న రవి పట్టణంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎన్నో సార్లు ప్రయత్నించి ఉద్యోగం దొరకక నిరాశ చెందిన రవి తిరిగి తన ఊరికి వచ్చి వారి కుల వృత్తిని చేసుకుంటూ ఉంటాడు. ఇదే క్రమంలో అతను కొండల మధ్యకి వెళ్లి గొర్రెలకు మేత కోసం తిరుగుతూ వారి ఊరు వారందరితో కలిసి వెళ్తాడు. అయితే ఆ క్రమంలో అతనికి ఎదురయ్యే సవాళ్ళు ఏమిటి? వాటిని రవి అధిగమించాడా లేదా అన్నదే మిగిలిన కథాంశం.Konda Polam movie Twitter review

ప్లస్ లు

ముఖ్యంగా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ తమ క్యారెక్టర్ లు అద్భుతంగా చేశారు. తేజ్ కళ్ళతోనే ఎమోషన్స్ పలికించిన తీరు అయితే అమోఘం. ఈ జంట వల్ల ఈ కథ ప్రేక్షకులకు అందంగా కనిపిస్తుంది.

ఈ సినిమా స్టొరీ లైన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్య కథాంశం ఎంతో రక్తికట్టించేలా రాసుకున్నారు డైరెక్టర్ క్రిష్

కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే సినిమాటోగ్రఫీ కూడా ఎంతో బాగుంది.

Konda Polam Twitter Review. Panja Vaisshnav Tej and Rakul Preet's film gets mixed response - Movies News

మైనస్ లు

సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం. హీరో, హీరోయిన్ల పర్ఫార్మెన్స్ లు బాగున్నా… వారిద్దరి మధ్య రొమాన్స్ కథకు అడ్డంకిలా అనిపిస్తుంది.

స్క్రీన్ ప్లే కూడా సినిమాని దెబ్బతీసింది. ఒకే పద్ధతిలో ఉండే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు విసుగు తెప్పించవచ్చు. స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే సినిమా ఇంకా బెటర్ గా అనిపించేది.

రెండవ అర్ధ భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎడిటింగ్ విషయంలో ఇక్కడ ఎంతో భాగం కత్తిరించవచ్చు. దీనివల్ల ప్రేక్షకులకు ఎంతో అద్భుతమైన కథ మీద ఉండే ఆసక్తి కొద్దిగా సన్నగిల్లవచ్చు.

Konda Polam' Review: Check out what Twitterati is saying about Panja Vaisshnav Tej and Rakul Preet Singh starrer. | Telugu Movie News - Times of India

విశ్లేషణ:

మొత్తానికి ‘కొండపొలం’ గొర్రెల కాపరులు తమ జీవన విధానాన్ని కొనసాగించేందుకు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొంటారు అనే ఒక సింగిల్ పాయింట్ పై నడుస్తుంది. అయితే ఈ సినిమా స్టోరీలైన్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉన్నప్పటికీ దానిని చెప్పే విధానంలో దర్శకుడు ఎంచుకున్న స్క్రీన్ప్లే రిజల్ట్ ను భారీగా దెబ్బతీసింది. ప్రేక్షకులకు కొన్ని సీక్వెన్స్ లు మంచి అనుభూతిని ఇస్తే… మిగిలిన భాగం చప్పగా సాగి వాటిని డామినేట్ చేస్తూ ‘కొండపొలం’ ను ఒక బిలోవ్-యావరేజ్ చిత్రంగా నిలబెట్టింది.

చివరి మాట: కొండపొలం – ఒక్కసారే చూడగలం

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?