NewsOrbit
న్యూస్

House: కొత్తగా ఇల్లు కట్టించుకుంటున్నారా ? ఈ విషయాల్ని మరువకండి !!

House:  అవకతవకలుగా
నూతన గృహ నిర్మాణ సమయంలో యజమాని  పర్యవేక్షణ అనేది తప్పనిసరి.   కాంట్రాక్టర్ మనకు  ఎంత తెలిసినవాడైనప్పటికీ   సూపర్వైరజర్, తాపీ మేస్త్రీ, పని చేసే కూలీలు  వెళ్లాలో ఎవరో ఒకరు తెలిసో, తెలియకో కొన్ని అవకతవకలుగా చేసే అవకాశం ఉంది. ఇలాంటి వాటినుండి   నష్టపోకుండా జాగ్రతగా ఉండడం చాలా అవసరం.    అయితే ఈ విధంగా దగ్గర ఉండి చూసుకునే  యజమాని  కొన్ని అంశాల మీద దృష్టి పెట్టవలిసి ఉంటుంది.

House:  రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి

గృహ నిర్మాణం జరుగుతున్నప్పుడు అక్కడ  జరిగే  పనిని బట్టి ఆ ఇంటి యజమాని కొన్ని నిమిషాల నుంచి రోజంతా ఆ స్థలంలో  ఉండవలిసి వస్తుంది.  అప్పుడు   రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.   మొదటిది ఎక్కడ ఉండి పర్యవేక్షణ చేయాలి? రెండవది ఎటు చూస్తూ ఉండాలి?
గృహ నిర్మాణ స్థలం ఏ సింహద్వారం ఉన్నా,ఎటుప్రక్క రోడ్డు ఉన్నా కూడా గృహ నిర్మాణ స్థలానికి దక్షిణం, నైరుతి, పశ్చిమం ఈ మూడు దిశలలో అక్కడ అవసరాన్ని బట్టి ఏదో ఒక దిశన ఉంటూ తూర్పు, ఈశాన్యం, ఉత్తరం ఈ మూడింటిలో ఏదో ఒక దిశను చూస్తూ  పనులను పర్యవేక్షణ చేయాలి.

House:  మట్టి నిoపేటప్పుడు

ఇంటి బయట, కాంపౌండు లోపల  భాగాన్ని గృహావరణం అని అంటారు.  గృహ ఆవరణలో మట్టి నింపేటప్పుడు కూడా జాగ్రత్తలు తప్పనిసరి.   ఆ ప్రదేశాలలో నింపే మట్టి లేదా కంకరు శ్రేష్టమైనడి మాత్రమే తీసుకోవాలి. పాడుమట్టి, పాత ఇళ్ళ మట్టి, డెబ్రనిస్  వంటి వాటితో నింపకూడదు. గృహ ఆవరణలో మట్టి నిపేటప్పుడు నైరుతి నుంచి ఆగ్నేయం వరకు   నైరుతి నుంచి వాయువ్యం వరకు నింపిన    తర్వాత ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు, వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు నింపి, ఆ తర్వాత బాగా నీరు పెట్టిన తర్వాత  నైరుతిలో మొదలుపెట్టి ఇదే క్రమంలో గలాయింపు చేయవలెను.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella