NewsOrbit
న్యూస్ సినిమా

Chiranjeevi: రాఘవేంద్రరావు కోసం రంగంలోకి చిరంజీవి, వెంకటేష్..!!

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 10 వ తారీఖున జరగనున్న సంగతి తెలిసిందే. రేపు జరగనున్న ఈ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తొమ్మిది మంది కి పైగా ఉండే సభ్యులు అసోసియేషన్ కి జరగబోయే ఈ ఎన్నికలకి ఫుల్ మీడియా కవరేజ్..తో.. అందరి దృష్టి మళ్ళింది. ఒకపక్క ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నికలు జరుగుతుండగానే మరో పక్క.. విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల పని సాగిపోతుంది. ఈ తరహాలోనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన “పెళ్లి సందD” అనే సినిమా.. ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Chiru-Venky in support of director film

అక్టోబర్ 15వ తారీకు రిలీజ్ కానున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా.. గౌరీ రోనంకి దర్శకత్వంలో తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా రాఘవేంద్రరావు తొలిసారి వెండితెర అరంగేట్రం చేస్తున్నారు. సినిమాలో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్, హీరోయిన్ గా శ్రీ లీలా జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్ 15 దసరా పండుగ సందర్భంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోలందరూ వరుసపెట్టి వస్తున్నారు.

Pelli SandaDI Movie Trailer Launched By Mahesh Babu - Sakshi

ముఖ్య అతిథులుగా చిరంజీవి, వెంకటేష్…

ఎంతోమంది స్టార్ హీరోలకు రాఘవేంద్రరావు సూపర్ డూపర్ హిట్లు ఇవ్వడంతో.. ఆయన మొదటి సినిమాగా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో.. ఇప్పటికే కింగ్ నాగార్జున టీజర్ లాంచ్ చేయగల సూపర్ స్టార్ మహేష్ బాబు ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్.. రాఘవేంద్రరావు కోసం రంగంలోకి దిగి… గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అక్టోబర్ 10వ తారీఖు జె ఆర్ సి కన్వెన్షన్ హల్ లో.. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరగనున్నట్లు.. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. శ్రీకాంత్ తనయుడు రోషన్.. నటిస్తున్న ఈ సినిమా హిట్ కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. గతంలో శ్రీకాంత్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన పెళ్లిసందడి సినిమా తాలూకు ఫ్లవర్.. ఈ సినిమాకి కనిపిస్తూ ఉండటంతో ఇండస్ట్రీలో ఈ సినిమా రిజల్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri