NewsOrbit
న్యూస్

Couples: దంపతుల పడక గదిలో  కానీ ,మంచానికి కానీ అద్దం ఉంటే జరిగేది ఇదే!!

Couples: పడక గది  ఈ దిశలో
కొత్తగా పెళ్లైనవారు సుఖ సంతోషాలతో జీవితం గడపాలంటే  వాస్తు విషయం లో తప్పనిసరిగా  జాగ్రత్తగా ఉండాలని వాస్తు  పండితులు  తెలియచేస్తున్నారు.  ఎటు పక్క పడక గాడి ఉండాలి,  ఈ రంగు కర్టెన్లు ఎక్కువగా వాడాలి?  గోడకు  ఎటువంటి  పెయింటింగ్ పెట్టుకోవాలి? ఇలాంటివి  వాస్తు ప్రకారం చేస్తే… వైవాహిక జీవితం  చాలా బాగుంటుందని సూచిస్తున్నారు. కొత్తగా పెళ్లి జరిగినవారి పడక గది తప్పనిసరిగా  నైరుతీ దిశలో  కానీ దక్షిణం, పశ్చిమ దిశలో ఉండాలి అని  తెలియచేస్తున్నారు. ఇలా ఉంటే నూతన దంపతుల మధ్య ప్రేమ  బాగుండడం తో పాటు వాళ్ల మధ్య బంధం మరింత  బలపడుతుంది. ఇక రొమాన్స్ విషయానికి వస్తే అది  హై రేంజ్‌లోజరుగుతుంటుంది.

తూర్పువైపు ఉన్న గోడకు

కొత్తగా పెళ్లైన వారు తమ ఇంటి లో మార్పులు  చేసుకోవాలనుకుంటే  పడకగది  ఎట్టి పరిస్థితుల్లో  పైన చెప్పిన దిశలోనే  ఉండే విధం గా చూసుకోండి. అలాగే ఉత్తరదిశ , తూర్పు, ఈశాన్య దిశలో  అసలు  పడకగది పెట్టుకోకండి అని సూచిస్తున్నారు.   పెళ్లైన వారు తమ పెళ్లి ఫొటోలను గదుల్లో  అలంకరించుకుంటుంటారు. అలాంటి ఫొటోలను  పడకగదిలో  తూర్పువైపు ఉన్న గోడకు మాత్రమే  ఉండేలా చూసుకోవడం మంచిది.  ఈ విధం గా చేస్తే వధూవరుల మధ్య ఒకరిపట్ల ఒకరికి అవగాహన పెరుగుతుంది. తూర్పు వైపు ఉండే గోడ నుంచి పాజిటివ్ ఎనర్జీవస్తుంటుంది.అలాగే పడక గదిలోకి    ల్యాప్‌టాప్స్,ఛార్జర్లు,  బుక్స్, ఫైల్స్ వంటివి రాకూడదు అని ఒక నియమం పెట్టుకోవాలి.  వీటిని వేరే గదిలో ఉంచాలి తప్ప  పడక గదిలోకి తీసుకురాకూడదు.    కాదు కూడదు అని గదిలో పెట్టుకుంటే  ఇక వారి కాపురం  లో కల్లోలం తప్పదు అంటున్నారు నిపుణులు.కొత్తగా పెళ్లైన జంట   తల  దక్షిణంవైపు ఉండేలా చూసుకోవాలి.

Couples: పడకగదిలో

మంచం మీద  నలుపు, బూడిద రంగు, గోధుమరంగు ,  క్రీమ్ కలర్ బెడ్ షీట్లు   తలగడ కవర్లు, కర్టెన్లు, వాల్ పేపర్లు…  ఇవి ఏవి కూడా ఆ రంగులో ఉండకుండా చూసుకోవాలి.   బ్లూ,   పింక్,ఎల్లో ఆరెంజ్, ఉండే విధం గా చూసుకోవాలి . పడక గదిలో ఉన్న  మంచానికి అద్దం ఎట్టి పరిస్థితులలో ఉండకూడదు.  పడకగదిలో  వేరే ఇంకా ఏమైనా అద్దం ఉన్నా  అది మంచం  మీద పడుకున్నవారు కనబడకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. అలా  కనిపించే విధం గా ఉంటె  దంపతులు అనారోగ్యాలకు గురవుతారు. ఇది కేవలం కొత్త దంపతులకు మాత్రమే కాదు… పాత దంపతులకు కూడా వర్తిస్తుంది. అలాగే వాడుకునే ఫర్నిచర్ కలప ది అయి ఉండాలి. బెడ్‌రూంలో ఫ్లవర్ వాజ్   ఉంచితే  దాని ద్వారా వచ్చే సువాసన, పరిమళాలు,నవదంపతులకు స్వర్గం చూపిస్తాయి అని నిపుణులు తెలియచేస్తున్నారు.

Related posts

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?