NewsOrbit
న్యూస్

Child: మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా, పిల్లల ఈ విషయాల మీద దృష్టి పెట్టకపోతే.. మీరు ఎన్ని చేసిన వ్యర్థమే!!

Child: కారణం తల్లిదండ్రులే
తల్లిదండ్రులకు ఎప్పుడు పిల్లల ఆరోగ్యం, వారికి ఇచ్చే పోషకాహారం వంటి విషయాల్లో  టెన్షన్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. పిల్లలకు ఆటలు బాగా తగ్గిపోయాయి. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక మరి ఎక్కువగా ఆటలకు దూరమయ్యారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.       గంటల తరబడి కళ్ళని  ఫోన్ నుండి తిప్పడం లేదు. ఇలా జరగడానికి కారణం తల్లిదండ్రులే అనడంలో ఎలాంటి మొహమాటం లేదు.  పిల్లలకు ఫోన్ ఇచ్చేసి..  పిల్లల్ని ఆటల్లో నిమగ్నం అయ్యేలా చేయకపోవడం వలన  శారీరకంగా ఎలాంటి శ్రమ లేకపోవడం వలన వారిలో అనేక సమస్యలు రావడానికి కారణం అవుతుంది.  వారికి వస్తున్నా సమస్యలలో  మలబద్ధకం కూడా ఒకటి.చిన్నపిల్లల్లో  ఆ  సమస్య చాలా సహజమైనది   అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఈ సమస్య  సాధారణమైనది కాదు అని గుర్తు పెట్టుకోవాలి. అసలు పిల్లల్లో మలబద్దకం రావడానికి    ముఖ్య కారణాలు ఇవే..

Child: లోపాలు

పిల్లలకు సరైన శారీరక శ్రమ లేకపోవడం,ఫిజికల్ గేమ్స్ లేకపోవడం,
శరీరానికి అవసరమైనన్ని   నీళ్లు  తాగకపోవడం ,జంక్ ఫుడ్ ఎక్కువగా  తినడం. రాత్రి భోజనం ఆలస్యంగా తినడం లేట్ నైట్ లో పడుకోవడం వలన నిద్ర సరిపోకవడం
ఒక టైం అనేది లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడం.
నిద్ర సరిగా ఉండకపోవడం
వీటన్నిటి వల్ల జీవక్రియ పనితీరు సరిగా లేకపోవడం
అవసరమైనంత  ద్రవ పదార్థాలు తీసుకోకపోవడం ముఖ్య కారణాలు గా చెప్పుకోవచ్చు.

Child:కచ్చితం గా చేయవలసిన అలవాట్లు

రాత్రి  లేట్ కాకుండా భోజనం పెట్టడం తో పాటు నిద్ర పోయేలా ఏర్పాటు  చేయండి.   అదే విధంగా రాత్రి  నిద్రపోయే ముందు  గోరు వెచ్చని ఆవుపాలలో కాస్త ఆవు నెయ్యి కలిపి తగ్గించండి.
పొద్దున్న లేవగానే మొదట తాగడానికి గోరు వెచ్చని నీళ్లు ని  ఇవ్వండి.
ఆ తర్వాత 5-6 ఎండు ద్రాక్ష రాత్రిపూట నానబెట్టి  నీరు తాగిన కొద్ది సేపటికి తినిపించాలి.
వండని పదార్థాలు  ఏవి కూడా వారికి పెట్టకండి. ఉడకబెట్టిన ఆహారాలే  ఇవ్వండి.
చక్కెర  ఉన్న ఆహారం, ప్యాకేజీ లో ఉన్న ఫుడ్  అసలు  పెట్టకండి.తగినంత లిక్విడ్ ఫుడ్ వేరు వేరు రూపంలో పెట్టండి.
శారీరక వ్యాయామం చేయిస్తూ   ఆటలు కూడా  ఆడించండి. నడక, పరుగు  వంటివి ఎక్కువగా చేసే విధం గా ప్రోత్సహించండి. ఫోన్ దూరం పెట్టండి లేదంటే వారి కంటి చూపు తో పాటు మెదడు యొక్క పనితీరు కూడా దెబ్బతింటుంది.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk