NewsOrbit
న్యూస్

BREAKING: ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలలో మంచు విష్ణు సంచలన నిర్ణయం ..!

BREAKING: మా ఎన్నికల వివాదం ముగిసింది. మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందడం, మా అధ్యక్షుడిగా మంచు విష్ణును ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. అయితే, మా ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, క్రాస్ ఓటింగ్, దొంగ ఓట్లు వేశారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలింగ్, కౌంటింగ్ సమయంలో జరిగిన అవకతవకలు బయట పడాలంటే సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వాలని ఇటీవల ఈసీకి ప్రకాశ్ రాజ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. అది కాస్త మా లో పెను సంచలనం రేపింది.


MAA Elections: మా ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్..! నిన్న నాగబాబు..నేడు ప్రకాశ్ రాజ్..! రేపు ఎవరో..?
మా అధ్యక్షుడి సంచలన నిర్ణయం..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఆయన బాధ్యతలు స్వీకరించాక తీసుకున్న తొలి నిర్ణయం సంచలనంగా మారింది. మంచు విష్ణు గెలిచన ప్యానెల్‌ సభ్యులతో కలిసి సోమవారం తిరుమలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అక్కడి థియేటర్లలో ఆన్‌లైన్ విధానాన్ని తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. అయితే, జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తాము నష్టపోతామని థియేటర్ యాజమాన్యాలు గగ్గోలు పెట్టాయి. ఈ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. అయితే, మంచు విష్ణు ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సపోర్టు చేశారు. థియేటర్లలో ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకురావడం మంచిదన్నారు. ఒక నిర్మాతగా ఈ విధానం తనకు సరైనది అనిపిస్తుందన్నారు.

MAA: విష్ణు ప్రమాణ స్వీకారంలో మంచు మోహన్ బాబు హాట్ కామెంట్స్..!!

మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఫ్రెండ్స్..

మంచు విష్ణు ప్రమాణస్వీకారానికి మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా రాలేదు. అయితే, మంచు ఫ్యామిలీ ఆహ్వానం పంపిందా లేదని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. నిన్న హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలయ్ బలయ్ లో పవన్ కళ్యాణ్, విష్ణు ఎదురుపడ్డారు. పవన్ విష్ణును పట్టించుకోలేదని చాలా వార్తలు రాగా, అదేమీ లేదని తాను పవన్ కళ్యాణ్ గారు స్టేజీ కింద మాట్లాడుకున్నామని.. మన తల్లిని మంచిగా చూసుకోవాలని పవన్ చెప్పారని.. ఆయన పెద్ద స్టార్.. ఆయన సపోర్టు మా కు ఎప్పుడు ఉండాలని విష్ణు చెప్పాడు.

Maa Election’s: ప్రకాష్ రాజ్ కి ఊహించని షాక్ ఇచ్చిన “మా” ఎన్నికల అధికారి..!!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N