NewsOrbit
న్యూస్

Marriage: పెళ్లి ముహూర్తం శుక్రవారం వస్తే .. ఆడపిల్లను అత్తారింటికి ఈ విధం గా పంపండి !!

Remedies for marriage for men

Marriage:శుక్రవారం  రాకుండా
కొందరికి  పెళ్లి  ముహూర్తం శుక్రవారం వస్తుంటుంది. అసలు శుక్రవారం  పెళ్లిళ్లు చేయవచ్చా  అనే సందేహం  రాక మానదు. అసలు  శుక్రవారం పెళ్లిళ్లు   చేస్తే ఏమవుతుంది?  అనేది తెలుసుకుందాం…చాలామంది పెళ్లి ముహూర్తాలు  శుక్రవారం  రాకుండా చూసుకుంటారు.అయితే  కొన్ని జాతకాల వల్ల లేక పేరు బలాలు వల్ల  కచ్చితంగా గా శుక్రవారమే పెళ్లి పెట్టుకోవాలిసిన పరిస్థితి వస్తుంది.  శుక్రవారం అంటే  ఆ  శ్రీ మహా లక్ష్మి కి ఎంతో  ప్రీతికరమైన రోజుగా భావిస్తారు.

Marriage: పెళ్లి కొడుకులో శ్రీ మహా విష్ణువు

ఈ కారణం గా శుక్రవారం అమ్మవారిని  చాల ప్రత్యేకం గా  భక్తి శ్రద్దలతో పూజిస్తుంటారు.    ఇంట్లో ఆడపిల్ల ఉంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా  భావించడం తో పాటు పెళ్లి కూతురిని లక్ష్మి స్వరూపం గా భావన చేసి పెళ్లి కొడుకులో శ్రీ మహా విష్ణువుని చూసి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుని శ్రీ మహా లక్ష్మి రూపం లో ఉన్న పిల్లని కన్య దానం చేస్తారు. అంటే లక్ష్మి దేవి కి    పెళ్లి చేసి అత్తవారింటికి  పంపిస్తున్నట్టేగా.. ఈ విధంగా తన ఇంటి లక్ష్మి ని బయటకు పంపించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్లి పోతుందని భయపడతారు.    కానీ అత్తింటికి పంపించే ముందు కొన్ని జాగ్రత్తలు  పాటించడం వలన ఎంతో ప్రయోజనం పొందవచ్చు.

శుక్రవారం బంగారం రూపంలో

మన ఇంటి పిల్లని  అత్తింటివారు తీసుకెళ్లే ముందు..  అత్తింటి వారిని మన ఇంటి గడప పై ఒక చిన్న బంగారు వస్తువుని  ఉంచి మన  ఆడపిల్లను వారి ఇంటికి  తీసుకువేళ్ళమనాలి.  ఈ పద్దతి వలన  శుక్రవారం బంగారం రూపంలో మన ఇంటికి మహాలక్ష్మి వస్తే, వారి ఇంటికి మహాలక్ష్మిగా నవ వధువు   కాలు పెడుతుంది.అప్పుడు ఇద్దరికీ శుభం జరుగుతుంది.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella