NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Eye Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నాయా..!? ఈ చిట్కా పాటిస్తే వెంటనే రిజల్ట్..!!

Eye Dark Circles: కళ్ళ కింద నల్లటి వలయాలు ఈ మధ్యకాలంలో చాలా మందిలో కనిపిస్తున్నాయి.. ఇవి రావటానికి నిద్రలేమి, పోషకాహారం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఎండలో ఎక్కువగా తిరగడం, అలర్జీ వంటి పలు కారణాలు ఉన్నాయి.. అయితే వీటిని తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నిస్తూ ఉంటారు.. లేదంటే మార్కెట్లో దొరికే వివిధ ఉపయోగిస్తూ ఉంటారు.. కంటి కింద నల్లటి వలయాలు తొలగించడానికి ఆయుర్వేద వైద్యంలో అద్భుతమైన మందులు ఉన్నాయి.. వాటితో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు..!!

Ayurvedic Remedies for Eye Dark Circles:
Ayurvedic Remedies for Eye Dark Circles:

Eye Dark Circles: ఐ డార్క్ సర్కిల్స్ కి అద్భుతమైన ఆయుర్వేద చిట్కా..!!

కావలసిన పదార్థాలు:

త్రిఫల పొడి – 500 గ్రాములు, చందనం పొడి – 100 గ్రాములు, సుగంధపాల – 100 గ్రాములు, మంజిస్తాది – 100 గ్రాములు, అతిమధురం – 100 గ్రాములు, తెల్ల గుగ్గిలం – 100 గ్రాములు, తాటి కలకండ – 1 కేజీ.

Ayurvedic Remedies for Eye Dark Circles:
Ayurvedic Remedies for Eye Dark Circles:

పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ సేకరించి పొడి చేసుకోవాలి వీటికి తాటి కలకండ పొడి చేసుకుని కలుపుకోవాలి ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి ప్రతి రోజూ ఉదయం, రాత్రి భోజనానికి ముందు ఒక టేబుల్ స్పూన్ పొడిని 10 ML ఆమ్లా అలా చూస్తూ కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే నల్లటి వలయాలు, కంటి కింద నల్లటి వలయాలు, ముఖం పై ఉన్న నల్ల మచ్చలు, మొహం నల్లగా మారిన వాటన్నింటిని పోగొడుతుంది. ఇది శరీరంలో రక్తం శుభ్రపరిచి చర్మం మృదువుగా మారేలా చేస్తుంది. మన ముఖానికి పైపూతగా ఎన్ని క్రీములు వాడినా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అదే లోపలికి తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి.

Ayurvedic Remedies for Eye Dark Circles:
Ayurvedic Remedies for Eye Dark Circles:

నల్లటి వలయాలు ఉన్న చోట అలోవెరా జెల్ తీసుకుని అందులో కొద్దిగా చందనం పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లటి వలయాలు ఉన్న చోట రాత్రి పడుకునే ముందు రాసుకుని ఉదయం లేచాక చల్లటి నీటితో కడిగేసుకుంటే కంటి కింద నల్లటి వలయాలు త్వరగా తగ్గుతాయి. ముఖాన్ని కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N