NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ghee: పాలలో కలుపుకుని తాగితే మన శరీరంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా..!?

Ghee: పాలలో నెయ్యి కలుపుకొని తాగడం ఏంటి విడ్డూరం కాకపోతే అని అనుకుంటున్నారా..!? మనం సాధారణంగా నెయ్యి ని వేడి వేడి అన్నంలో, ఆవకాయలో, చపాతి కాల్చడానికి, బొబ్బట్లు లో వేసి తినడానికి ఇలా రకరకాల ఆహారాలతో కలిపి తీసుకుంటాం..!! అదేంటి ఇప్పుడు పాలలో కలిపి తీసుకొమంటారు అని ఆశ్చర్యపోతున్నారా..!? ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే తప్పకుండా మీరే తీసుకుంటారు..!! ఆ ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Of Milk and Ghee: Mixing
Excellent Health Benefits Of Milk and Ghee: Mixing

Ghee: పిల్లలకి జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరగడానికి ఈ పాలను ప్రతిరోజు ఇవ్వండి..!!

పాలలో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. పాల ను సంపూర్ణ ఆహారంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. పాల లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యి లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండడంతో నెయ్యి ని సూపర్ ఫుడ్ గా అభివర్ణిస్తారు. ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే విటమిన్ డి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇది శరీరానికి బాగా వంట పట్టడానికి నెయ్యి సహాయపడుతుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఎముక సాంద్రత ను పెంచుతాయి. ఎముకలలో వచ్చే నొప్పిని, మంటను తగ్గిస్తుంది.

Excellent Health Benefits Of Milk and Ghee: Mixing
Excellent Health Benefits Of Milk and Ghee: Mixing

ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ అనే సమ్మేళనం మన శరీరంలో సెరటోనిన్ ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో నాడులు ప్రశాంతంగా ఉంటాయి. నాడీ వ్యవస్థను క్రమబద్ధం చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు పాలలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి, తెలివితేటలు పెరుగుతాయి. మతిమరుపును పోగొడుతుంది. సెరటోనిన్ వల్ల శరీరంలో మెలటోనిన్ కూడా పెరుగుతుంది. దీంతో చక్కటి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Excellent Health Benefits Of Milk and Ghee: Mixing
Excellent Health Benefits Of Milk and Ghee: Mixing

గర్భిణీ స్త్రీలు గోరువెచ్చటి పాలలో నెయ్యి కలిపి తీసుకుంటే కడుపులో బిడ్డ చక్కగా ఎదుగుతుంది. బిడ్డ ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఉదయం పూట పాలలో నెయ్యి వేసుకొని తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది దృష్టి సమస్యలను నివారిస్తుంది. అలసట, నీరసం, నిస్సత్తువ గా అనిపించినప్పుడు ఈ పాలను తాగితే తక్షణ శక్తి లభిస్తుంది.

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N