NewsOrbit
న్యూస్

Prabash: అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ పడి చచ్చేది ఏం చేసాడో తెలుసా…?

Prabash: బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత అనేది మాటల్లో చేప్పడం కష్టమే. ఆయనకు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మాయిల్లో అతడికి ఉన్న క్రేజ్ మామూలు కాదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. రాధే శ్యామ్ మూవీ సాంగ్ ఆలస్యం కావడంతో, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయని టైంలో యూవీ క్రియేషన్స్‌ను (UV creations) ఓ రేంజ్‌లో ట్రోల్ ప్రభాస్ ఫ్యాన్స్.

Radhey Shyam: రాధేశ్యామ్ సినిమాని ఆ ఒక్క భాషలోనే 3,700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు..!

ముచ్చటైన అభిమానం

ఫ్యాన్స్ పై ప్రభాస్ కు సైతం అభిమానం ఉంటుంది. వారి కోసం ఏం చేసినా, ఎంత చేసినా తక్కువే అంటూ పదే పదే ప్రభాస్ అంటుంటాడు. అయితే ఇటీవలే ప్రభాస్ తన వీరాభిమానిని కలిశాడు. ఆ అభిమాని తన తలపై ప్రభాస్ అని కనిపించే విధంగా జుట్టు కట్ చేసుకున్నాడు. దీంతో ప్రభాస్ దానిని చూసి నవ్వకుండా ఉండలేకపోయాడు. అనంతరం ఆయనకు ఓ ఖరీదైన వాచ్‌ను(watc) సైతం గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాస్. ఆ అభిమాని ఫొటో, ప్రభాస్ గిఫ్ట్ సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ మంచి తనాన్ని, గొప్ప తనాన్ని ఆయన ఫ్యాన్స్ (fans) పొగడకుండా ఉండలేకపోతున్నారు.

Radhey Shyam: రాధేశ్యామ్ సినిమాని ఆ ఒక్క భాషలోనే 3,700 థియేటర్లలో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు..!
భారీ ప్రాజెక్టులు..

ఇప్పటికే దాదాపు షుటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టేందుకు మూవీ యునిట్ ఏర్పాట్లు చేస్తున్నది. ఆదిపురుష్ మూవీ షూటింగ్ సైతం పూర్తియినా.. గ్రాఫిక్ వర్క్ కొనసాగుతోంది. ఈ మూవీ 2022 ఆగస్టులో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ప్రకటించిన సలార్ మూవీ కొత్త షెడ్యూల్‌లో ఈ డార్లింగ్ పాల్గొననున్నాడు. ఇక మరో వైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో భారీ ప్రాజెక్టను ప్లాన్ చేస్తున్నారు. సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిటల్ అనే మూవీని సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella