NewsOrbit
న్యూస్

Google pay: అదిరిపోయే ఫీచర్ తో గూగుల్ పే …!

Google pay: గతంలో అవతలి వ్యక్తికి డబ్బులు పంపించాలంటే బ్యాంకు చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకుకు వెళ్లి లైన్లో నిల్చోని అవతలి వ్యక్తి ఖాతాలు డబ్బులు జమ చేసే పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా ఈజీగా మారింది. ప్రస్తుతం డిజిటల్, యూపీఐ లావాదేవీలు(digital, UPI) అందుబాటులోకి రావడంతో కేవలం ఉన్న చోట నుంచే క్షణాల్లో డబ్బులను అవతలి వ్యక్తి ఖాతాల్లో జమ చేస్తున్నాం.

GOOGLE PAY : గూగుల్‌ పే న్యూ ఫ్యూచర్.. ఇక పై ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా…!
వాయిస్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్

ఇదేంటీ వాయిస్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ అవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి ప్రస్తుతం గూగుల్ పే (Google pay) యాప్‌ను చాలా మంది యూజ్ చేస్తున్నారు. సంవత్సరానికి సుమారు నాలుగు వందల బిలియన్ డాలర్లకు సంబంధించిన ట్రాన్‌సాక్షన్స్ జరుపుతున్నది గూగుల్ పే. అయితే కస్టమర్లకు సేవలను మరింత ఈజీ చేసేందుకు కొత్త ఫీచర్ ను(new feature) అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేంటంటే వాయిస్ కమాండ్ ఆధారంగా మనీ పంపించడం. త్వరలోనే ఇది కస్టమర్లు అందరికీ అందుబాటులోకి రానున్నది.

Google: మీరు కనుక ఈ  డిగ్రీ చేసి ఉంటే గూగుల్ లో జాబ్ గ్యారెంటీ …!
స్పీచ్ టూ టెక్ట్స్ సైతం..

స్పీచ్ టూ టెక్ట్స్ అనే ఫీచర్‌ను సైతం గూగుల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. వాయిస్ ఆధారంగా అవతలి వ్యక్తికి మన నుంచి మనీని ఈజీగా పంపించవచ్చు. దీనికి హిందీ, ఇంగ్లీష్ ఆప్షన్ సైతం ఉండనున్నాయి. చిరు వ్యాపారులకు కోసం వారి చెల్లింపులను సులభతరం చేసేందుకు మై షాప్ అనే ఫీచర్ ను సైతం గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా సదురు బిజినెస్ కు సంబంధించిన ఫొటోలు, వివరాలు, రేట్లను క్షణాల్లో జతచేసి సదురు లింక్ ను సోషల్ మీడియాలో గూగుల్ షేర్ చేస్తుంది. దీని వల్ల సదురు వ్యాపారి బిజినెస్ డెవలప్ అయ్యేందుకు ఉపయోగపడుతుందని గూగుల్ తెలియజేసింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉన్నవారికి చేరువ అయ్యేందుకు జియోతో జతకట్టింది గూగుల్‌. వీరిద్దరి కామినేషన్ లో తక్కువ ధరతో జియో నెక్స్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri