NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Winter: వెచ్చని దుస్తులు వేసుకున్నా చలికి వణికిపోతున్నారా..!? అయితే ఇది తెలుసుకోండి..!!

Winter: సీజన్ మారినప్పుడల్లా వాతావరణం కూడా మారుతుంది.. వాతావరణం మార్పుల కారణంగా అనేక రకాల వ్యాధుల బారిన పడతాం. శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.. ఈ కాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి.. వాతావరణాన్ని తట్టుకోవడానికి వెచ్చని దుస్తులు, వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. నులి వెచ్చని దుస్తులు ధరించినా కూడా చలి తీవ్రత తట్టుకోలేక బాగా విపరీతంగా వణికిపోతున్నారా..!? అయితే మీరు ఈ వ్యాధుల బారిన పడుతున్నారని గుర్తించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..!!

Winter: season showering too much these diseases attacks
Winter: season showering too much these diseases attacks

మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. వీటిలో ఏది లోపించినా రోగాల బారిన పడాల్సిందే. విటమిన్ బి -12, సి లోపం కారణంగా చలి తీవ్రతను తట్టుకోగలిగే శక్తిని కోల్పోతారు వరుసగా రెండు నుంచి మూడు రోజులపాటు చలికి వణికి పోతుంటే మాత్రం తక్షణమే వైద్యుని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్ సరిగా లేనప్పుడు మీ జీవక్రియ రేటు మందగిస్తుంది దీని వలన కూడా మీరు ఎక్కువగా చలికి వణికి పోతారు ఈ సమస్య ఎక్కువ రోజుల నుంచి వేధిస్తుంటే మాత్రం వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Winter: season showering too much these diseases attacks
Winter: season showering too much these diseases attacks

మధుమేహం మూత్రపిండాలపై ప్రభావం చూపు అదేవిధంగా శరీర రక్తప్రసరణ బాడీ టెంపరేచర్ కూడా దీని ప్రభావం ఉంటుంది. మీకు చలితో పాటు అధికంగా మూత్ర విసర్జన సమస్యలు ఉంటే ఖచ్చితంగా అనుమానాల్చిన్సిందే.. ఇది మీకు డయాబెటిస్ కు గురవుతున్నారని సంకేతం. మీ బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చలి ఎక్కువగా వేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఆకలి వేస్తుంది. ఎనీమియా సమస్య ఉన్న వారిలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పైన చెప్పుకున్న వాటిలో మీకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N