NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ ను డిలీట్ చేశారా… అవి మళ్లీ పొందాలంటే ఇలా చేస్తే సరి…!

Useful Feature: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. పెరుగుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మనుషులు కూడా అప్ డేట్ అవుతున్నారు. అస్సలు వాట్సాప్ వాడరాని స్మార్ట్ ఫోన్ వినియోగదారుడే ప్రస్తుతం మనకు కనిపించడు. కేవలం స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా వేరే డివైస్ లలో కూడా వాట్సాప్ మనకు అందుబాటులో ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఫోన్ పోగొట్టుకున్నా కానీ అది పాతదైనా కానీ కొత్త ఫోన్ కొంటూ ఉంటాం. మరలా ఆ ఫోన్ లో కూడా వాట్సాప్ ఇన్ స్టాల్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు మాత్రం పాత ఫోన్ లో ఉన్న చాట్ హిస్టరీ అనేది మనకు అవసరం పడుతుంది. అటువంటి సమయంలో అందరూ ఎలా అని కంగారు పడుతుంటారు. ఇందు కోసం కూడా వాట్సాప్ లో మనకు ఒక ఫీచర్ ఉంది. అదేంటంటే..

సర్వర్లలో స్టోర్ చేసుకోని వాట్సాప్..

ఏ యాప్ అయినా తమ వినియోగదారులు ఎంటర్ చేసే వివరాలను తమ సర్వర్లలో స్టోర్ చేస్తుంది. కానీ వాట్సాప్ మాత్రం తన సర్వర్లలో వినియోగదారులకు సంబంధించిన ఎటువంటి చాట్ డేటాను భద్రం చేయదు. సర్వర్లలో భద్రం చేయదు కనుక మన గూగుల్ డ్రైవ్ లేదా ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీలో అది డేటాను భద్రం చేస్తుంది. అసలు గూగుల్ డ్రైవ్ నుంచి డేటాను పొందడం ఎలా అనే విషయం చాలా మందికి తెలియదు. వారు ఈ విషయంలో చాలా తర్జన భర్జన పడతారు.

గూగుల్ డ్రైవ్ నుంచి ఇలా పొందండి…

వాట్సాప్ అనేది మన గూగుల్ డ్రైవ్ లోనే డేటాను స్టోర్ చేస్తుంది. మనం ఏదైనా కొత్త ఫోన్ కు వాట్సాప్ ను మార్చాలని చూసినపుడు మన డేటాను గూగుల్ డ్రైవ్ నుంచి పొందొచ్చు. అప్పుడు కొత్త ఫోన్ లో మన గూగుల్ అకౌంట్ ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ లో లాగిన్ అయ్యేటపుడు మన ఫోన్ నంబర్ అడుగుతుంది. మన ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ రీస్టోర్ చేయాలా అని పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు మనం ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?