NewsOrbit
న్యూస్ సినిమా

Naga chaithanya: బంగార్రాజుగా నాగ చైతన్య ఫస్ట్‌లుక్ టీజర్.. అక్కినేని ఫ్యాన్సే షాకింగ్ కామెంట్స్..!

Naga chaithanya: ఎప్పుడో రావాల్సిన బంగార్రాజు..ఎట్టకేలకి ఇప్పుడు రాబోతోంది. 2019లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఎంతపెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. నాగార్జునకు తగ్గట్టుగా కథ కథనాలు ఉండటం, చాలాకాలం తర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కడం..అనూప్ రుబెన్స్ మ్యూజిక్ నాగార్జున రెండు విభిన్నమైన పాత్రలు అన్నీ సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు బాగా కలిసివచ్చాయి. దాంతో నాగార్జున – దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని డిసైడయ్యారు. ఎట్టకేలకి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత బంగార్రాజు సెట్స్ మీదకి వచ్చి శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.

naga-chaithanya-bangarraju first look released
naga-chaithanya-bangarraju first look released

అంతేకాదు అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బంగార్రాజు మూవీ నుంచి టీజర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇటీవల ఈ సినిమాలో నటిస్తున్న కృతిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. తాజాగా ఇందులో బంగారాజుగా నటిస్తున్న నాగ చైతన్య ఫస్ట్ లుక్ టీజర్ రిలీజై ఆకట్టుకుంటోంది. సూపర్ రెస్పాన్స్ వస్తున్న ఈ టీజర్ గురించి అక్కినేని అభిమానులు చైతూను ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడలేదని..సోగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున ఎలా కనిపించాడో ఇప్పుడు చైతూ అలాగే కనిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

Naga chaithanya: అప్పుడు బంగార్రాజుగా నాగ్ నటిస్తే ఇప్పుడే అదే బంగారాజుగా చైతూ..!

అప్పుడు బంగార్రాజుగా నాగ్ నటిస్తే ఇప్పుడే అదే బంగారాజుగా చైతూ కనిపించబోతుండటం విశేషం. చిన బంగార్రాజు అని తాజా టీజర్ రిలీజైనప్పటి నుంచి అక్కినేని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్యలు తాతా మనవళ్ళుగా కనిపించబోతున్నారని టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ నాగార్జున సరసన నటిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా పూర్తైతే సంక్రాంతిబరిలో బంగార్రాజు సినిమాను దింపాలని చూస్తున్నారు నాగార్జున. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ – జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N