NewsOrbit
న్యూస్ సినిమా

Pushpa: సమంత ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ సాంగ్ వచ్చేస్తోంది..యూట్యూబ్ షేకవడం ఖాయం..

Pushpa: సమంత కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలవబోతోంది పుష్ప సినిమాలో స్పెషల్ నంబర్. మొదటి సినిమా ఏ మాయ చేశావే సినిమా నుంచి గత చిత్రం జాను వరకు ఏ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది లేదు. కాజల్, అనుష్క, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ అందరూ ఐటెం సాంగ్స్ చేశారు. అందుకే చాలా సందర్భాలలో సమంత ఐటెం సాంగ్ చేస్తుందో అని అనుకున్నారు. కానీ ఆమె హీరోయిన్‌గా మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. ఎట్టకేలకి ఇప్పుడు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. వాస్తవంగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ను అనుకున్నారు.

samantha song from pushpa release on 10th december
samantha song from pushpa release on 10th december

కానీ అనూహ్యంగా సమంతను ఫైనల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఇక ఈ సాంగ్ రాక్‌స్టాక్ దేవీశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన అన్నీ ఐటెం సాంగ్స్‌ను మించి ఉంటుందట. ఐటెం సాంగ్స్‌కు డీఎస్పీ పెట్టింది పేరు. ఇక సుకుమార్ సినిమాలో ఉండే సాంగ్ పిక్చరైజేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ అనే సాంగ్ నిలవబోతోంది. ఇక ఇటీవల సమంత బ్యాక్ ఫోజ్ రిలీజ్ చేసిన సుకుమార్ బృందం తాజాగా సమంత లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సమంత ఎంత హాట్‌గా కనిపించబోతుందో ఈ తాజా పిక్ జస్ట్ శాంపిల్.

Pushpa: ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో పాటు మరికొందరు కొరియోగ్రాఫర్స్ మాస్ స్టెప్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ లిరికల్ వీడియోను ఈనెల 10న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన సమంత లుక్‌ను వదిలారు. ఈ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అవుతుందా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. ఈ డిసెంబర్ 17న 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju